telugu bigg boss

Telugu Bigg Boss 5 1st Weekend Sunday Live Updates

Bigg boss 5 Episode 8 Day 7 1st Weekend Sunday Live Updates: 9:00PM:- సండే కాస్త ఫన్ డే గా మార్చేందుకు నాగార్జున మీ ముందుకు రాబోతున్నారు. లైవ్ అప్ డేట్స్ ఇయడానికి మేము రెడీ మీరు రెడీ నా అయితే రిఫ్రెష్ చేస్తూ అప్డేట్స్ చూడండి ఎంజాయ్ ది లైవ్.

ఈరోజు బిగ్ బాస్ నాగార్జున గారు క్రాక్ సినిమాలో మాస్ బిర్యానీ పాటని మాస్ స్టెప్స్ వేసి ప్రేక్షకులని అలరించారు. తర్వాత ఆలస్యం చేయకుండా మన టీవీ అని చెప్పగా లైవ్ ఓపెన్ అయింది. కంటెస్టెంట్స్ అందరు స్టైలిష్ గా రెడీ అయి సండే ని ఫన్ డే గా చేయడానికి రెడీ అయ్యారు. మన టీవీ లో కంటెస్టెంట్స్ నాగార్జున తో మాట్లాడుతున్నారు.

ఫన్ డే మొదలయింది. కంటెస్టెంట్స్ అందరు రాంప్ వాక్ చేయాలి , జెస్సీ సంచాలకుడు గా నిర్ణయించారు. అంటే నాగార్జున జెస్సీ కలిసి మర్క్స్ వేస్తారు. కంటెస్టెంట్స్ అందరు జంటలు గా మారారు. ముందుగా మొదటి జంట అయినా నటరాజ్ మాస్టర్ మరియు యని మాస్టర్ ఫాలో ఫాలో పాటకి తమదైన స్టైల్ లో డాన్స్ స్టెప్స్ వేస్తూ రాంప్ వాక్ చేశారు. జెస్సీ విల పెర్ఫార్మన్స్ కి 6 మర్క్స్ మరియు నాగ్ 7 మర్క్స్ ఇచ్చారు. తదుపరి జంట విశ్వా మరియు సరయు సాహూ పాటకి రాంప్ వాక్ చేసారు. విల పెర్ఫార్మన్స్ కి జెస్సీ 8 మర్క్స్ ఇచ్చారు మరియు నాగ్ 7 మర్క్స్ ఇచ్చారు.

తదుపరి జంట గా లోబో మరియు ఉమాదేవి మరొకసారి చూడు అనే పాటకి రాంప్ వాక్ చేసారు. విల్లా పెర్ఫార్మన్స్ కి జెస్సీ 4 మర్క్స్ ఇచ్చారు మరియు నాగ్ 8 మర్క్స్ ఇచ్చారు. తర్వాత జంట గా రవి మరియు హమీద వచ్చి చారుశీల పాటకి రాంప్ వాక్ చేసారు. వీరి పెర్ఫార్మన్స్ కి జెస్సీ 8 మర్క్స్ ఇయ్యగా నాగ్ 8 కూడా 8 మర్క్స్ ఇచ్చారు. తర్వాత జంటగా షణ్ముఖ్ మరియు ప్రియా కలిసి నీతోనే డాన్స్ టునైట్ అనే పాటకి రాంప్ వాక్ చేసారు. వీరి పెర్ఫార్మన్స్ కి జెస్సీ 7 మర్క్స్ ఇచ్చారు మరియు నాగ్ 8 మర్క్స్ ఇచ్చారు.

తదుపరి జంటగా మానస్ మరియు లహరి కలిసి సీటిమార్ సీటిమార్ అని దువ్వాడ జగ్గునాధం అనే సినిమా పాటకి రాంప్ వాక్ చేసారు. వీరి పెర్ఫార్మన్స్ కి జెస్సీ 9 మర్క్స్ ఇచ్చారు మరియు నాగ్ 7 ఇచ్చారు. తర్వాత జంట శ్రీరామ చంద్ర మరియు సిరి కలిసి డౌన్ డౌన్ డూపా అనే పాటకి తమదైన స్టైల్ లో రాంప్ వాక్ చేసారు. వీరి పెర్ఫార్మన్స్ కి జెస్సీ 7 మర్క్స్ ఇచ్చారు నాగ్ 9 మర్క్స్ ఇచ్చారు. తదుపరి జంటగా కాజల్ మరియు సన్నీ కలిసి జల్సా సినిమాలోని పాటకి రాంప్ వాక్ చేసారు. వీరి పెర్ఫార్మన్స్ కి జెస్సీ 7 మర్క్స్ ఇయ్యగా నాగ్ 8 మర్క్స్ ఇచ్చారు. తర్వాత శ్వేతా మరియు ప్రియాంక కలిసి డోన్ బోస్కో పాటకి రాంప్ వాక్ చేసారు. వీరి పెర్ఫార్మన్స్ కి జెస్సీ 10 మర్క్స్ ఇయ్యగా నాగ్ కూడా 10 మర్క్స్ ఇచ్చారు. క్యాట్ వాక్ రౌండ్ లో విన్నర్ శ్వేతా మరియు ప్రియాంక .

తర్వాత నామినేషన్ లో ఉన్న 4 మెంబెర్స్ ని రెడ్ కార్పెట్ మీద నిలబడు అనగా వారి ముందా టేబుల్స్ ఉన్నాయి. టేబుల్ పైన ఆపిల్ ఉంది అది నామినేషన్స్ లో ఉన్న వాలు కట్ చేయాలి ఆపిల్ రెడ్ గా ఉంటె నాట్ సేఫ్ అని అర్ధం. సరయు , జెస్సీ , కాజల్ నాట్ సేఫ్ అవ్వగా మానస్ సేఫ్ అయ్యారు. మిగితా ముగ్గురు ఇంకా నామినేషన్ లో ఉన్నారు బ్రేక్.

9:45PM :- బ్రేక్ తర్వాత నాగ్ వచ్చి మళ్ళి మన టీవీ ఓపెన్ చేసారు. మన టీవీ లో కంటెస్టెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ జంటని డిసైడ్ చేస్తారన్నారు. లోబో ని సంచాలకుడు గా నిర్ణయించారు. అట పేరు నేను మీకు తెలుసా. ఆటలో గుమ్మడికాయ లోబో.

మొదటి జంట గా సిరి మరియు జెస్సీ. వీరి మధ్య బిగ్ బాస్ అడిగిన ప్రశ ఒకరికొకరు తెలుసుకోవాలంటే ఎలాంటి ప్రశ్నలకు అడుగుతారు. వీరి మధ్య బాండింగ్ ఎలా ఉందొ నాగ్ ప్రశ్నలు అడిగారు. వీరి కంపాటిబిలిటీ బాగుంది అన్నారు. తర్వాత జంటగా నటరాజ్ మాస్టర్ మరియు ప్రియా వీరి మధ్య నాగ్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వీరి కంపాటిబిలిటీ కి మంచి ఆదరణ పొందింది. తర్వాత సరయు మరియు ఉమా రాగ వీరికి సూట్ ఆయె పాత్రగా అర్జున్ రెడ్డి అని చెప్పారు. నాగ్ కొని ప్రశ్నలు అడిగారు. వీరి కంపాటిబిలిటీ కి అందరు మెచ్చుకున్నారు.

తర్వాత యని మరియు కాజల్ మధ్య కంపాటిబిలిటీ టెస్ట్ జరిగింది. తర్వాత షణ్ముఖ్ మరియు విశ్వా మధ్య జరిగింది. వీరి మధ్య కామెడీ బాగా జరిగింది. తర్వాత హమీద మరియు శ్రీరామ్ ని పిలిచారు. వీరి మధ్య అసలు కంపాటిబిలిటీ లేదు అని అర్ధం అయింది. తర్వాత మానస్ మరియు ప్రియాంక మధ్య టెస్ట్ జరిగింది.తర్వాత లహరి మరియు సన్నీ మధ్య టెస్ట్ కామెడీ గా జరిగింది. తర్వాత జంటగా రవి మరియు శ్వేతా వచ్చారు. వీరి మధ్య కంపాటిబిలిటీ టెస్ట్ బాగానే జరిగింది.

తర్వాత లోబో ఒకడికి సెపెరేట్ టాస్క్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న వారందరికీ ముద్దు పేరు పెట్టమనగ రవి కి మిల్క్ బాయ్ , శ్వేతా కి టామ్ బాయ్ , సన్నీ కి చాక్లెట్ , లహరి కి ఎం లేదు , మానస్ కి హ్యాండ్సమ్ , ప్రియాంక కి బ్యూటిఫుల్ , యని మాస్టర్ కి అమ్మ , కాజల్ కి ఎలుక , సరయు తొండ , ఉమా దేవి కి ఎం చెప్పలేదుz నటరాజ్ కి బావ, ప్రియా కి క్వీన్ , విశ్వా కి చపాతీ , షణ్ముఖ్ కి డార్లింగ్, హమీద కి ఏరోప్లేన్ , శ్రీరామ్ చంద్ర కి మూడి , సిరి కి బట్టర్ ఫ్లై , జెస్సీ కి క్యాట్ , లోబో ని ఎంటర్టైనర్ అని చెప్పారు.

టైం తో సేవ్ నామినేషన్ లో ఉన్న 3 కంటెస్టెంట్స్ స్టాండ్ ఎదురుగ నిలబడగా లోబో మరియు సిరి వచ్చి కంటెస్టెంట్స్ ఎదురుగ బాక్స్ పెట్టారు. నాగ్ చెప్పక ఓపెన్ చేశారు. ఆ బాక్స్ లో ఉన్న స్క్రోల్ లో సేవ్ అని ఉంటె ఆ కంటెస్టెంట్ సేవ్ అని అర్ధం. జెస్సీ , సరయు సేఫ్ కాలేదు. ఈసారి కాజల్ సేఫ్ అయింది బ్రేక్.

10:00PM :- బ్రేక్ తర్వాత నాగ్ ఆలస్యం చేయకుండా మన టీవీ లోకి వెళదాం అని చెప్పగా మన టీవీ ఓపెన్ అయింది.

ఈసారి డైరెక్ట్ నామినేషన్ లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య సైకిల్ పెట్టారు. ఇద్దరు సైకిల్ పైన చెయ్ పెట్టాలి. ఎవరి సైకిల్ కి ఉన్న లైట్ వెలిగిందో వారు సేఫ్, లైట్ వెలగలేదో వారు ఎలిమినేటెడ్. జెస్సీ లైట్ వెలగగా జెస్సీ సేఫ్ అయ్యారు , సరయు ఎలిమినేట్ అయింది.

సరయు కి హౌస్ మేట్స్ గుడ్ బాయ్ చెప్తున్నారు. సరయు నాగార్జున దగ్గరికి స్టేజి పైకి వచ్చింది. విశ్వా చాల బాధ పడుతున్నాడు. హమీద ఏడుస్తుంటే సిరి ఓదారుస్తుంది బ్రేక్.

10:15PM :- బ్రేక్ తర్వాత సరయు స్టేజి పైన నాగార్జున గారి పక్కన నిలబడింది. నాగార్జున సరయు ని సంజాయిషీ ఇస్తున్నారు. వెంటనే మన టీవీ అన్నగా కంటెస్టెంట్స్ అందరు లివింగ్ రూమ్ లో కూర్చొని బాధ పడుతున్నారు. సరయు జర్నీ వీడియో చూపించారు , వీడియో చాల ఎమోషనల్ గా ఉంది. సరయు బాధ పడుతుంది. నాగార్జున సరయుతో గేమ్ ఆడించాలనుకున్నారు. గేమ్ పేరు ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ అని బోర్డు పైన ఫోటోలు పెట్టి రీజన్ చెప్పాలి.

గేమ్ మొదలయింది. 5 బెస్ట్ పేర్లుగా శ్వేతా వర్మ చాల నిజాయితీ గల అమ్మాయని , మానస్ గుడ్ కం బ్యాక్ అని , ప్రియాంక బంగారం అని , విశ్వా అన్ని పనులు దగ్గరుండి చేస్తాడు ది బెస్ట్ అని , హమీద బెస్ట్ ఫ్రెండ్ అని వీరంది 5 పేర్లు బెస్ట్ గా చెప్పారు.

తర్వాత 5 వరస్ట్ కంటెస్టెంట్స్ గా సిరి పేరు ఒక స్ట్రాటజీ తో సిరి షణ్ముఖ్ వచ్చారు అని చెప్పింది. తర్వాత సన్నీ ఫోటో పెట్టింది బ్రేక్.

10: 30PM :- బ్రేక్ తర్వాత మళ్ళి ఆటా మొదలయింది. సరయు ఈసారి మూడవ వరస్ట్ కంటెస్టెంట్ గా లహరి ఫోటో పెట్టింది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఒకరిని హర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని ఇగో ఎక్కువ అని చెప్పింది. తర్వాత షణ్ముఖ్ ఫోటో పెట్టింది. తర్వాత కాజల్ ఫోటో పెట్టింది. అందరి కళ్ళలో పడకే అని చేపి కొంచెం బుర్ర వాడు అని చెప్పింది.

కంటెస్టెంట్స్ అందరు సరయు కి గుడ్ బాయ్ చెప్పారు. నాగార్జున సి యు నెక్స్ట్ వీక్ అని చెప్పి సరయు తో మాట్లాడి పంపించేశారు. ఇలా సరయు ఎలిమినేషన్ తో ఈవారం బిగ్ బాస్ సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button