telugu bigg boss

Bigg Boss 5 Episode 23, Day 22, Monday Nominations

bigg-boss-live-Updates

Bigg Boss 5 Episode 23 : ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరగబోతుంది. ప్రోమో చుస్తే ఈసారి లోబో మరియు ప్రియా చాల గట్టిగ గొడవపడేలా ఉన్నారు.చూడాలి మరి ఈరోజు ఎం జరగబోతుందో.

10:30 PM :- ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో 21 రోజు రాత్రి 7 గంటలకు రవి మరియు కాజల్ కలిసి లహరి గురించి డిస్కస్ చేస్తున్నారు. తర్వాత షణ్ముఖ్ మరియు హమీద కలిసి లహరి వెళ్లిపోయేటప్పుడు చెప్పిన మాటల గురించి నెగటివ్ గా డిస్కస్ చేస్తున్నారు. ఇపుడు సిరి మరియు కాజల్ అదే సంఘటన గురించి నవ్వుతు మాట్లాడుతున్నారు. మానస్ ఏడుస్తుంటే ప్రియా ఓదారుస్తున్నారు.

రాత్రి 8:30 నిమిషాలకు రవి , షణ్ముఖ్ మరియు సిరి కలిసి నాగార్జున గారు చూపించిన వీడియో గురించి మరియు ప్రియా గురించి మాట్లాడుతున్నారు. రవి , షణ్ముఖ్ కి హైపర్ గా మాట్లాడకు అని సలహాలు ఇస్తున్నారు. ఇపుడు షణ్ముఖ్ మరియు కాజల్ కలిసి నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. 21 రోజు రాత్రి 12:45 నిమిషాలకు కాజల్ మరియు హమీద కలిసి లవ్ గురించి , షేరింగ్ గురించి మాట్లాడుతున్నారు. హమీద రామ్ వాళ్ళ ఎవరితో కనెక్ట్ అవ్వలేకున్నా అని చెప్పింది.

22 వ రోజు ఉదయం 9 గంటలకు బిగ్ బాస్ చిరుత సినిమా లోని మరో మరో పాటతో కంటెస్టెంట్స్ ని నిద్ర లేపగా కంటెస్టెంట్స్ అందరు తమ స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. తర్వాత సిరి మరియు సన్నీ కలిసి నాగ్ గారితో చెప్పిన రీజన్ గురించి డిస్కస్ చేస్తున్నారు.

ఇపుడు బిగ్ బాస్ కోరికమేరకు ఇంటికి వచ్చిన అతిధి అయినా బాబు ని పంపించే సమయం అయింది కాబట్టి బాబు ని స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పగా నటరాజ్ మాస్టర్ బాబు ని పట్టుకొని ఏడుస్తున్నారు. తర్వాత ప్రియాంక బాబు ని తీసుకొని స్టోర్ రూమ్ లో పెట్టేసింది. ఇప్పుడు హమీద మరియు యని మాస్టర్ కలిసి నటరాజ్ మాస్టర్ మరియు శ్వేతా వర్మ గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు. లోబో మరియు రవి కలిసి కామెడీ చేస్తున్నారు.

ఇపుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని బెడ్ రూమ్ లో ఉండమని కోరగా సిరి లేట్ గా రావడం తో సిరి కి కెప్టెన్ అయినా జెస్సీ 15 పుషప్స్ చేయమని పనిష్మెంట్ ఇచ్చారు. రవి , జెస్సీ ని ఓదారుస్తున్నారు. ఇపుడు సిరి విశ్వా మరియు జెస్సీ కెప్టెన్సీ కి తేడా ఏంటి అని చెప్తుంది.రామ్ హమీద కలిసి లవ్ గురించి , ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నారు.

10:40PM :- ఇపుడు నామినేషన్ ప్రక్రియ మొదలయింది. ఈ ప్రక్రియ ఏంటంటే ప్రతి కంటెస్టెంట్ ఎదురుగ వారి ఫోటో పార్ట్ , పార్ట్ గా సెట్ చేసి ఉంటుంది. ఒకొక కంటెస్టెంట్ ఇద్దరి కంటెస్టెంట్స్ ఫోటో లోని పార్ట్ తీసుకొని నీళ్లలో వేసి నామినేట్ చేసి రీజన్ చెప్పాలి.

ముందుగా ఈ ప్రక్రియ ప్రియా తో మొదలయింది. ప్రియా వచ్చి లోబో ఫేస్ పార్ట్ తీసుకొని మరియు సన్నీ ఫేస్ పార్ట్ తీసుకొని చాల అంటే చాల సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది. తర్వాత విశ్వా వచ్చి రవి ఫేస్ ముక్క తీసుకొని కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేయలేదని నామినేట్ చేసారు. విశ్వా తర్వాత నటరాజ్ మాస్టర్ ఫేస్ ముక్క తీసుకొని నీళ్లలో పాడేసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు. నటరాజ్ మాస్టర్ మరియు విశ్వా కలిసి సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు.

ఇపుడు లోబో వచ్చి ప్రియా ఫేస్ ముక్క తీసుకొని చాల అంటే చాల సిల్లీ రీజన్ తో నామినేట్ చేసి నీళ్లలో పాడేశారు. ప్రియా సీరియస్ అయింది. లోబో కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. లోబో ప్రియా దగ్గరికి వెళ్లి గట్టిగ అరుస్తున్నాడు , వెంటనే కూల్ అయిపోయి ఏడుస్తున్నాడు. లోబో ఇంత స్ప్లిట్ పర్సనాలిటీ అని ఈ ఒక సీన్ తో తెలిసిపోతుంది. రవి వచ్చి లోబో ని ఓదారుస్తున్నారు. ఇపుడు లోబో , సిరి ఫేస్ ముక్క తీసుకొని నీళ్లలో పాడేసి చాల సిల్లీ రీజన్ ఇచ్చారు.

ఇపుడు శ్రీరామ్ వచ్చి శ్వేతా వర్మ ఫేస్ ముక్క తీసుకొని కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు. శ్రీరామ్ తర్వాత యని మాస్టర్ ఫేస్ ముక్క తీసుకొని నీళ్లలో పాడేసి సిల్లీ రీజన్ ఇచ్చారు. ఇపుడు షణ్ముఖ్ వచ్చి రవి ఫేస్ ముక్క తీసుకొని కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసి నీళ్లలో పడేసి , తర్వాత లోబో ఫేస్ ముక్క తీసుకొని ప్రియా గారితో మాట్లాడిన విధానం బాలేదు అని చెప్పి నామినేట్ చేసారు.

తర్వాత కాజల్ వచ్చి నటరాజ్ మాస్టర్ ఫేస్ ముక్క తీసుకొని నామినేషన్ చాల సీరియస్ గా తీసుకుంటారు అని నామినేట్ చేసింది. కాజల్ తర్వాత సన్నీ ఫేస్ ముక్క తీసుకొని సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది.సిరి వచ్చి యని మాస్టర్ ఫేస్ ముక్క తీసుకొని నీళ్లలో పాడేసి సిల్లీ రీజన్ ఇచ్చింది. సిరి తర్వాత లోబో పైన కూడా సిల్లీ రీజన్ ఇచ్చింది. తర్వాత మానస్ వచ్చి లోబో ఫేస్ ముక్క కూడా తీసుకొని నీళ్లలో పాడేసి కరెక్ట్ గా రీజన్ ఇచ్చారు. తర్వాత నటరాజ్ మాస్టర్ ఫేస్ ముక్క తీసుకొని సిల్లీ రీజన్ తో నామినేట్ చేసారు. ఇపుడు శ్వేతా వచ్చి లోబో ఫేస్ ముక్క తీసుకొని కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసి నీళ్లలో పడేసింది. శ్వేతా తర్వాత రవి ఫేస్ ముక్క తీసుకొని సిల్లీ రీజన్ తో నామినేట్ చేసారు. తర్వాత హమీద వచ్చి లోబో ఫేస్ ముక్క తీసుకొని సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది. హమీద తర్వాత నటరాజ్ మాస్టర్ ఫేస్ ముక్క తీసుకొని సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది.

తర్వాత నటరాజ్ మాస్టర్ విశ్వా ఫేస్ ముక్క తీసుకొని కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు. ఇపుడు విశ్వా మరియు నటరాజ్ మాస్టర్ మధ్య హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది. తర్వాత నటరాజ్ మాస్టర్ కాజల్ తో కలిసి కామెడీ చేసారు. ఇపుడు నటరాజ్ మాస్టర్ రవి ఫేస్ ముక్క తీసుకొని కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు.

ఇపుడు ప్రియాంక వచ్చి లోబో మరియు కాజల్ ఫేస్ ముక్క తీసుకొని కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసింది. తర్వాత రవి వచ్చి ముందుగా ప్రియా ని , లహరి ని మరియు వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇపుడు రవి కాజల్ మరియు నటరాజ్ మాస్టర్ ఫేస్ ముక్క తీసుకొని సిల్లీ రీజన్ తో నామినేట్ చేస్తున్నారు. ఇపుడు యని మాస్టర్ వచ్చి తన గురించి క్లియర్ గా చెప్పి మరి శ్రీరామ్ మరియు సిరి ఫేస్ ముక్కలు తీసుకొని నీళ్లలో పడేసి నామినేట్ చేసింది.

ఇపుడు సన్నీ వచ్చి ప్రియా ఫేస్ ముక్క మరియు కాజల్ ఫేస్ ముక్క తీసుకొని నీళ్లలో పడేసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు.ఇపుడు జెస్సి వచ్చి ప్రియాంక మరియు రవి ఫేస్ ముక్క తీసుకొని సిల్లీ రీజన్ తో నామినేట్ చేసారు.

ఇంతటితో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయినా ఇంటి సభ్యులు నటరాజ్, లోబో , రవి , ప్రియా, కాజల్ , సిరి , సన్నీ , యని మస్టర్. ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Bigg boss 5 - Vote Your favorite contestant - 4th week Nominations ( మీ ఫేవరెట్ contestants ని ఎన్నుకోండి)

  • Kajal (40%, 2 Votes)
  • natraj (40%, 2 Votes)
  • Sunny (20%, 1 Votes)
  • Lobo (0%, 0 Votes)
  • Anee Master (0%, 0 Votes)
  • Siri Hanumanth (0%, 0 Votes)
  • Anchor Ravi (0%, 0 Votes)
  • Priya (0%, 0 Votes)

Total Voters: 5

Loading ... Loading ...
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button