telugu bigg boss

Telugu Bigg Boss 5 2nd Weekend Live Updates

bigg boss season 5
Live Updates

Bigg boss 5 Episode 15 Day 14 2nd Weekend Sunday Live Updates: 9:00 PM : ఈరోజు వీక్ ఎండ్ , వీక్ ఎండ్ అంటే 5x ఎంటర్టైన్మెంట్ , కానీ ఈరోజు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. నాగార్జున గారు హౌస్ మేట్స్ తో కలిసి మిమల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు. లైవ్ అప్ డేట్స్ ఇయ్యడానికి మేము రెడీ చూడటానికి మీరు రెడీ నా. అయితే పేజీ ని రిఫ్రెష్ చేస్తూ ఉండండి 5x హంగామా నీ ఎంజాయ్ చేయండి.

9:22PM :- ఈరోజు బిగ్ బాస్ లో నాగార్జున గారు ఆచార్య సినిమా లోని లాగే లాగే పాటకి తనదైన స్టైల్ లో డాన్స్ వేశారు. ఆతర్వాత ఆలస్యం చేయకుండా మన టీవీ అన్నారు. ఈవారం నామినేషన్ ఉన్నవాళ్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని చేపి మన టీవీ లోని కంటెస్టెంట్స్ ని పలకరించారు.

సండే కాబట్టి ఫన్ డే ముందుగా అందరి మైండ్ రిఫ్రెష్ చేపియడానికి గార్డెన్ ఏరియా లో డెస్టినీ గేమ్ ఆడిపిస్తున్నారు. గర్ల్స్ అందరు ఒక సోఫా పైన , ఇంకో సోఫా లో బాయ్స్. గర్ల్స్ వచ్చి ఎదురుగ ఉన్న కప్ కింద ఎవరి పేరు ఉందొ వారితో డాన్స్ వేయాలి. వారి పెర్ఫార్మన్స్ కి నాగ్ మర్క్స్ ఇస్తారు.

ముందుగా ఉమాదేవి వచ్చి కప్ కింద పేరు చూడగా కప్ కింద పేరు షణ్ముఖ్ పేరు వచ్చింది. ఇద్దరి కలిసి సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని మైండ్ బ్లాక్ పాటకి డాన్స్ వేస్తున్నారు. ఇద్దరు ఎదురెదురుగా డాన్స్ వేస్తున్నారు. వీరి పెర్ఫార్మన్స్ కి నాగ్ షాను కి 7 మర్క్స్ ఇచ్చారు ఉమాదేవి కి 8 మర్క్స్ ఇచ్చారు.

తర్వాత లహరి వచ్చి కప్ కింద చూడగా కప్ కింద జెస్సీ పేరు ఉంది. ఇపుడు జెస్సీ కి మరియు లహరి జై లవ కుశ సినిమా లోని స్వింగ్ జార సాంగ్ కి డాన్స్ వేస్తున్నారు. వీరి పెర్ఫార్మన్స్ కి నాగ్ జెస్సీ కి 8 మర్క్స్ మరియు లహరి కి 6 మర్క్స్ ఇచ్చారు.

తర్వాత కాజల్ వచ్చి కప్ కింద పేరు చూడగా లోబో పేరు వచ్చింది. వీరిద్దరికి భీమవరం బుల్లోడా పాట ఇచ్చారు. ఇద్దరు డాన్స్ వేస్తున్నారు. వీరి పెర్ఫార్మన్స్ లో నాగ్ లోబో కి 8 మర్క్స్ ఇయ్యగా కాజల్ కి 7 మర్క్స్ ఇచ్చారు.

తర్వాత శ్వేతా వర్మ వచ్చి కప్ తీయగా అందులో సన్నీ పేరు ఉంది. వీరిద్దరూ అమ్మడు లెట్స్ డో కుమ్ముడు పాటకి డాన్స్ వేస్తున్నారు. వీరి పెర్ఫార్మన్స్ లో నాగ్ సన్నీ కి 8 మర్క్స్ ఇయ్యగా శ్వేతా కి 6 మర్క్స్ ఇచ్చారు.

తర్వాత ప్రియా వచ్చి కప్ తీయగా రవి పేరు వచింది. వీరిద్దరూ కలిసి లక్ష్మి సినిమా లక్ష్మి బావ పాటకి డాన్స్ వేశారు. వీరి పెర్ఫార్మన్స్ లో నాగ్ రవి కి 8 మర్క్స్ ఇయ్యగా ప్రియకి 7 మర్క్స్ ఇచ్చారు.

తర్వాత హమీద వచ్చి కప్ తీయగా అందులో శ్రీరామ్ పేరు ఉంది. వీరిద్దరూ కలిసి లంచ్ కు వస్తావా మంచ్ కు వస్తావా అనే పాటకి డాన్స్ వేశారు. వీరి పెర్ఫార్మన్స్ లో నాగ్ శ్రీరామ్ కి 8 మర్క్స్ ఇయ్యగా హమీద కి 9 ఇచ్చారు.

తర్వాత ప్రియాంక వచ్చి కప్ తీయగా మానస్ పేరు వచ్చింది. వీరిద్దరూ కలిసి నచ్చావే నిజాం పోరి పాటకి డాన్స్ వేస్తున్నారు. వీరి పెర్ఫార్మన్స్ లో నాగ్ మానస్ కి 7 ఇయ్యగా ప్రియాంక కి 8 ఇచ్చారు.

తర్వాత యని మాస్టర్ వచ్చి కప్ తీయగా విశ్వా పేరు వచ్చింది. వీరిద్దరూ జ్వాలా రెడ్డి పాటకి డాన్స్ వేస్తున్నారు. వీరి పెర్ఫార్మన్స్ లో నాగ్ విశ్వా కి మరియు యని కి 8 మర్క్స్ ఇచ్చారు.

తర్వాత నటరాజ్ మాస్టర్ మరియు సిరి కలిసి గరం గరం చిలక పాటకి డాన్స్ వేయగా వీరి పెర్ఫార్మన్స్ లో నాగ్ నటరాజ్ మాస్టర్ కి 9 మర్క్స్ ఇయ్యగా సిరి కి 8 మర్క్స్ ఇచ్చారు.

Now it is being joked that the boys got 71 marks and the girls got 65 marks in this task. Nag declared that the girls win because the boys did not count properly.

9:40 PM: – Nag came after the break and Nataraj Master, Priya and Umadevi were still in the nomination. All the contestants were sitting in the living room as we were told it was our TV without delay.

Kajal asked Nag if it was mutton biryani and he joked that Nag would cook and eat it. Happy Birthday to Ravi.

ఇపుడు చిన్న గేమ్ ఆడుదాం అని నాగ్ అన్నారు. విశ్వా స్టోర్ రూమ్ కి వెళ్లి ఐటమ్స్ తీసుకొని వచ్చారు. అట ఏంటంటే ఇంట్లో ఉన్న దెయ్యం ఎవరు అని స్టికర్ పూసి రీసన్ చెప్పాలి అన్నారు. ముందుగా ప్రియా వచ్చి సిరి కి స్టికర్ అతికించి సిల్లీ రీసన్ చెప్పింది. మానస్ వచ్చి శ్రీరామ్ కి స్టికర్ అతికించి టాస్క్ గురించి చెప్పారు. లహరి వచ్చి ఉమాదేవి కి స్టికర్ అతికించి గట్టి నోరు ఉందని స్వీట్ రాక్షసి అని చెప్పింది.

హమీద వచ్చి యని మాస్టర్ కి స్టికర్ అతికించి సేఫ్ రీసన్ చెప్పింది. శ్రీరామ్ వచ్చి మానస్ కి స్టికర్ అతికించి టాస్క్ రీసన్ ఏ చెప్పారు. తర్వాత రవి వచ్చి శ్రీరామ్ కి స్టికర్ అతికించి టాస్క్ రీసన్ ఏ చెప్పారు.

తర్వాత సన్నీ వచ్చి కామెడీ చేస్తూనే సిల్లీ రీసన్ తో ప్రియాంక కి స్టికర్ అతికించి కామెడీ చేస్తున్నారు. విశ్వా వచ్చి కాజల్ కి స్టికర్ అతికించి దెయ్యం ఎంబడి పడినట్లు నా వెంట పడుతుంది అని రీసన్స్ చెప్పారు. తర్వాత ప్రియాంక వచ్చి లోబో కి స్టికర్ అతికించి సిల్లీ రీసన్ చెప్పింది. లోబో కామెడీ చేస్తున్నారు బ్రేక్.

9:55PM :- బ్రేక్ తర్వాత నాగ్ ఆలస్యం చేయకుండా మన టీవీ అని చెప్పగా టీవీ లో కంటెస్టెంట్స్ ఎదురు చూస్తున్నారు.

ఇపుడు జెస్సి వచ్చి సిరి కి స్టికర్ అతికించి ఎక్కువ తిడుతుంది అని చెప్పారు. తర్వాత శ్వేతా వచ్చి సిరి కి స్టికర్ అతికించి వరస్ట్ పెరఫార్మెర్ అని చెప్పింది. తర్వాత యని మాస్టర్ వచ్చి హమీద కి స్టికర్ అతికించి కూర్చుంది.

Kajal came and affixed a sticker to Vishwa and took the kitchen issue. Siri came and affixed a sticker to Umadevi and gave a silly reason. Nataraj Master came and stuck a sticker to Vishwa and told him about the task. Shawn came and pasted the sticker on Siri and said silly reason. Umadevi came and put a sticker on Siri and said reason. Lobo came and pasted the sticker to Siri and said silly reason. The ghost in the whole house is Siri.

The three who are now in the nominations are standing. Now Nag saves one of them. Nag came near the tray. Nag Priya is safe as they say whose item Nag shows in the tray is safe. Nataraj and Uma Devi are taken to the garden. Two should wear glasses and shoot a gun in the garden area.

10:12 PM: – After the break, Natraj Master and Umadevi stood holding guns as Nag said TV. Nag started counting. Nag shoot means two shot with a gun. The sound came from Nataraj Master Gun. Natraj Master Safe. Umadevi was eliminated when the sound came in the gun. Umadevi is the contestant who will be eliminated this week.

The contestants are all crying. Priyanka comes and cries. Umadevi came up on stage. Nag flirted with Umadevi for a while and showed Umadevi Journey video. Umadevi became full emotional. Nag consoled Umadevi.

నాగ్ మన టీవీ అని చెప్పగా టీవీ లో కంటెస్టెంట్స్ అందరు ఉమాదేవి ని చూసి ఏడుస్తున్నారు. లోబో ఉమా ని ఐ లవ్ యూ అంటున్నారు.

Umadevi Kunda Pagalakotti Reason should say. Umadevi had earlier broken Siri Kunda. Lahari Kunda broke up and told Bigg Boss it was too week. Priya then says that Kunda will break in and get safe. Mate later told Siri that Shanmukh had broken through. Break later said that it was a minus for you to break up with Ravi Kunda and get closer.

10:30 PM :- After the break, Lobo broke down and said that our relationship has been around for 22 years. Lobo said play carefully. Then Yani broke up with Master Kunda and said that there was no quarrel between us. Nataraj then broke through the master and the master said play well as everyone knows what you are.

Nag says the gift is waiting in the storeroom for Ravi. Send off to Umadevi. Saying good night, Nag left. Gift came for Ravi. Ravi received the letter as a gift. Everyone said Wishes. Wishes were sent to Ravi along with the ring. Today marks the end of Bigg Boss.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button