telugu bigg boss

Bigg boss 5 1st Week Nominations List

Bigg boss 5 1st Week Nominations

Bigg boss 5 1st Week Nominations: ఈ వారం నామినేషన్స్ అపుడే స్టార్ట్ అయ్యాయి , అయితే అపుడే వాళ్ళని జడ్జ్ చేయటం కష్టం కాబట్టి , ఈ ఫ్రైడే వరకి వోటింగ్ చేసే ఛాన్స్ ఉంది , ఇక్కడే వాళ్ళ బయట ఫేమ్ ఉపయోగపడుతుంది , కొత్త కంటెన్స్టెంట్స్ కి అయితే అన్యాయమే , మొదటి సారె జరిగిన ఈ నామినేషన్స్ చాలా హాటు హాటుగా జరిగాయి , ఇక్కడ ఇంటరెస్టింగ్ విషయమేంటంటే పటాస్ షో లో ఛాన్స్ ఇచ్చిన రవిని లోబో నీ ఆటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో అనటం చెప్పుకోవాల్సిన విషయం , మరి ఇది ప్రోమో కట్ నా లేదంటే నిజంగా జరిగిందా అనేది చూడాల్సిందే .

బయట వచ్చిన సమాచారం ప్రకారం ఈ సారి నామినేషన్స్ లో

Nominations List

  • రవి ,
  • RJ కాజల్
  • హమీద
  • జశ్వంత్ పడాల
  • మానస్
  • సరయు

నామినేట్ అయారు.

[poll id=”2″]
Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button