telugu bigg boss
అభిజిత్ ఫస్ట్… హారిక లాస్ట్…

bigg boss 4 winner telugu :: రేపటి బిగ్బాస్ సీజన్4 గ్రాండ్ ఫినాలే షూటింగ్ నేడు పూర్తయింది… ఈ ఫినాలే కి “లవ్ స్టోరీ” చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి,. అనిల్ రావిపూడి గెస్ట్ గా వచ్చారని సమాచారం.. అలాగే చీఫ్ గెస్ట్ గా బిగ్బాస్ యాజమాన్యం మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించినట్టు తెలిసిందే. అదేవిధంగా ఎవరు విన్నర్? ఎవరు రన్నర్? ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
టాప్ 5 కాంటెస్టెంట్స్ పొజిషన్స్ ఇలా ఉన్నాయి..

5.హారిక

4.అఖిల్

3.అరియన

2.సాహెల్

1.అభిజిత్