telugu bigg boss

bigg boss 4 winner : అభిజిత్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన… తన తల్లి !

bigg boss 4 winner

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ పెళ్లిపై ఎన్నో ఊహాగానాలు వినపడుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ తో నడిపిన లవ్ ట్రాక్ వాళ్ళ అభి ఎవరిని పెళ్లిచేసుకోబోతున్నాడు, అని అభిజిత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అలాగే కొన్ని బిగ్ బాస్ ఎపిసోడ్ లలో హారిక , అభిజిత్ ల మధ్య లవ్ నడుస్తుందని కొంత అనుమాన పడ్డారు, కానీ అభి బయటికి వచ్చాక వారి మధ్య అలాంటిది ఏమిలేదని వెల్లడించాడు.

అయితే మోనాల్ ను అభిజిత్ పెళ్లిచేసుకుంటాడేమో అని ప్రజలు అబిప్రాయపడుతుండగా, అభిజిత్ తల్లి ఈ విషయం ఫై క్లారిటీ ఇచింది.

అభిజిత్ ప్రస్తుతం తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడని , తన పెళ్లి వచ్చే సంవత్సరం జారుతుందని , అంతేకాని షోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని ప్రజలని కోరింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button