telugu bigg boss
బిగ్ బాస్ హౌస్ లో కుమార్ సాయి ఖుషి !

Bigg Boss 4 Telugu బిగ్ బాస్ హౌస్ లో కిల్లర్ కాయిన్ టాస్క్ కి సంబంధించి గురువారం ఆట ఎంతో ఆసక్తికరఁగ సాగింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన కుమార్ సాయి గురించే ఇపుడు అందరు మాట్లాడుకుంటున్నారు.
ఎందుకంటే గత రెండు రోజులుగా సాగుతున్న కాయిన్స్ టాస్క్ లో కుమార్ సాయి గెలుపొంది, కెప్టెన్ అయ్యాడు. అలాగే ఈ వారం ఎలిమినేషన్ నుండి కూడా సేఫ్ అయ్యాడు.
ఈ కిల్లర్ కాయిన్ టాస్క్ మొత్తం రసాభాసగా సాగి కష్టపడి ఆడినవాళ్లు కాకుండా వేరేవాళ్లకు కెప్టెన్ కి ఎంపిక కావడం అనేది హౌస్ సభ్యులు జీర్ణించుకోపోతున్నారు.
ఊహించని విదంగా బిగ్ బాస్ హౌస్ లో జరుగుతూ ఉండడంతో వచ్చే ఎపిసోడ్ ల పై ప్రజలు ఎంతో ఆసక్తిని నింపే విదంగా ఉండనున్నాయి అని తెలుస్తుంది.
ఇప్పటికి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎన్ని తప్పులు చేసిన క్షమిస్తూ వస్తున్నాడు.