telugu bigg boss
Bigg Boss 4: దివి యెల్లో డ్రెస్ లో అదుర్స్
Divi Vadthya : దివి పలు సినిమాల్లో నటించినప్పటికీ, దివి మొన్నటి వరకు ఎవరికీ అంతగా తెలీదు, కానీ ఈ బిగ్ బాస్ షో ద్వారా దివి పేరు ప్రపంచానికి పరిచయమైంది. ఇపుడు దివికి ఫాన్స్ ఫాలోవింగ్ కూడా బాగా పెరిగిపోయింది. దివి బిగ్ బాస్ లో విన్నర్ కావాలని తనని అభిమానిస్తున్నవారు కోరుకుంటున్నారు.

దివి Instagram ఫొటోస్

దివి Instagram ఫొటోస్

దివి Instagram ఫొటోస్

దివి Instagram ఫొటోస్