telugu bigg boss
Bigg Boss 4: టీవీ 9 నాగవల్లిని టార్గెట్ చేసిన పవన్ ఫాన్స్ …

బిగ్ బాస్ 4 షో గత 4 రోజులనుండి చాల ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో సాగుతుంది. రోజురోజుకి బిగ్ బాస్ టి ఆర్ పి రేటుకూడా ఒక రేంజ్ లో వెళ్తుంది.
ప్రేక్షకుల చూపు మాత్రం గంగవ్వపై ఉంది, తాను ఎలా మాట్లాడుతుంది, ఎమ్ చేస్తుంది . అని ప్రజలు బాగా అబ్సర్వ్ చేస్తునట్టు తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటె బిగ్ బాస్ షో లోని దేవి నాగవల్లి కి మాత్రం షోషల్ మీడియాలో ప్రజలనుండి మరియు పవన్ అభిమానులనుండి వ్యతిరేకత వస్తుంది.
దేవి నాగవల్లి ని ఎలిమినేట్ చేయండంటూ ఏకంగా కాంటెస్టులు రన్ చేస్తున్నారు.
ఎందుకంటే నాగవల్లి టీవీ 9 ఛానల్లో అప్పట్లో పవన్ పై అనుచితవాక్యాలు చేసినందుకు ,దేవి పై ఇపుడు పగతీర్చుకుంటున్నారు.
ఇపుడు నాగవల్లి ఎపుడు నామినేషన్ కి వస్తుందా అని చుస్తునారు. తాను నామినేషన్ కి వస్తే పవన్ అభిమానులు దేవిని ఇంటికి పంపించే అవకాశాలు లేకపోలేదు.