telugu bigg boss

Bigg boss 4 today Nominations: హీట్ పెంచిన బిగ్ బాస్ !

Bigg boss 4 today Nominations: Heat Raised Bigg Boss!

Read these also...

Big-boss-4-Ratings-heigest-In-country
Bigg boss 4 today Nominations

Bigg boss 4 Nominations: బ్యాక్ బిచింగ్ చేసేలా , కంటెస్టెంట్ మధ్యలో గొడవలు పెట్టించి జనాలకు ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు , రాజశేఖర్ మాస్టర్ అయితే బ్యాక్ బిచింగ్ చేస్తూ ఏకంగా నేను ఒకసారి గొడవపడి మనసులో పెట్టుకుంటే జీవితాంతం అలాగే ఉంటుందని రాజశేఖర్ దీప్తి ని ఆదేశించి అన్నాడు , దానికి అరియానా గ్లోరీ బదులిస్తూ ఇలా ఉన్నవారే ముందు ముందు క్లోజ్ అవుతారనింది . ఇలా గొడవలు పెట్టిస్తూ ఇంట్రస్ట్ కి తెర తీస్తున్నాడు

ఇక అభిజిత్ కి రేషన్ మేనేజర్ యూనానిమస్ గ పేరు చెప్పడంతో రేషన్ మేనేజర్ అయ్యాడు . హారిక అభిజిత్ క్లోజ్ అవుతూ హారిక మెహబూబ్ ఎలిమినేషన్ గురించి చెప్పిన రీసన్ సిల్లీ గా ఉందంటూ బ్యాక్ బిచింగ్ చేస్తుంది ,

ఇక నామినేషన్ ప్రక్రియ మొదలెట్టాడు బిగ్ బాస్ దానికి సరైన రీసన్ చెప్పాలి , అయితే ఇంటి కెప్టెన్ ఐన నోయెల్ ని నామినేషన్ లో పెట్టలేదు , అయితే మరొక మెలిక పెట్టాడు బిగ్ బాస్ , నోయెల్ ని నచ్చని కంటెస్టెంట్ ని నామినేట్ చేయాలి అనగా లాస్య ని నామినెటే చేసాడు , అలాగే మల్లి బిగ్ బాస్ ఇంటి సభ్యులందరిని ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇద్దరిని నచ్చని వాళ్ళని నామినెటే చేయాలన్నారు.

Read  ఈరోజు ఎంట్టైన్మెంట్ మామూలుగా ఉండదు
Coming Soon
Bigg boss 4 this week Nominations
Bigg boss 4 this week Nominations
Bigg boss 4 this week Nominations
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button