telugu bigg boss

లాస్య పైన ఆటిట్యూడ్ చూపిస్తూ ఓవర్ చేస్తున్న దివి వాద్య!!!

bigg boss 4 Divi vadthya showing attitude on Lasya and doing over !!!

Divi vadthya showing attitude on Lasya and doing over !!!

bigg boss 4 : లాస్య పైన ఆటిట్యూడ్ చూపిస్తూ ఓవర్ చేస్తున్న దివి వాద్య

నాగార్జున గారు బ్రేక్ తీస్కుకున్నాక ఆఫ్ స్క్రీన్ లో బిగ్ బాస్ ఆఫ్ స్క్రీన్ ఎం జరుగుతుందో చూపించారు , అందులో లాస్య ని ఒక సిట్యుయేషన్ లో ఎవరు చూడట్లేదని కావాలని రెచ్చగొట్టినట్టు షట్ అప్ అని నోరు పారేసుకుంది .

అసలు అమ్మ రాజా శేఖర్ విషయం చెప్పేటపుడు నా పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అనవసర రాద్హన్తం చేసి ఆలా నోరు పారేసుకుంది , దీనితో దివి అసలు స్వరూపం బయటపడింది .

ఇక పేర్క్షకుల వోటింగ్ కి చిక్కితే ఈ అమ్మడు బయట ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు .

Tags

2 Comments

  1. I am searching a way to block this channel… seriously lasya did a major mistake…lasya won’t be there in the house if she comes into elimination…don’t misinterpret the news…Divi is the best…A genuine non fan of any contestant ..I am giving an unbiased review and many also have the same opinion regarding this issue

    1. the way of explaining is not good… ఆటిట్యూడ్ చూపిస్తుంది. ఎవరికీ ఫేవర్ కాదు ఆ ఎపిసోడ్ వరకే రాసాము .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button