Tollywood news in telugu

బిగ్ బాస్ ఫైనల్ కి గెస్ట్ ఎవరో తెలుసా ?

bigboss 2 final guest

బిగ్ బాస్ – 2 కాంట్రోవర్సిస్ తో నే ఫైనల్స్ వరకు వచ్చింది, ఇక ఈసారి నాని యాంకరింగ్ కి మంచి మార్కులే పడ్డ ఎక్కడో చిన్న వెల్తి అయితే సగటు ప్రేక్షకుల్లో కనిపించింది దానికి కారణం ఎన్టీఆర్ గారి bigboss season1 హోస్టింగ్.

ఫస్ట్ సీజన్లో లో పార్టిసిపంట్స్ అంత ఆక్టివ్ గ లేకున్నా ఎన్టీఆర్ గారి యాంకరింగ్ తో షో ని అమాంతం ఎక్కడికి లేపేశారు . ఇక season 2 నాని గారి యాంకరింగ్ బాగున్నా నానిగారికున్న ఫ్రెండ్లీ నేచర్ వల్ల అంతగా పార్టిసిపంట్స్ మాట వినలేకపోయారు .

కానీ ఈ వెల్తి పూడ్చడానికి ఎన్టీఆర్ ని ఫైనల్స్ కి గెస్ట్ గ పిలిచారని , దానికి ఆయన ఒప్పుకోవటం జరిగిందని సమాచారం. ఇదేగాని నిజమైతే ఎన్టీఆర్ ఫాన్స్ కో  పండగని చెప్పొచ్చు. అంతే కాక ఎన్నో కాంట్రోవర్సిస్కి కూడా దీనితో ఫులిస్టాప్ పడుతాయనుకోవచ్చు.

ఇదిలా ఉంటె ఇంకొందరు నాగార్జున గారు గెస్ట్ గా రాబోతున్నారని అంటున్నారు . ఇద్దరిలో ఎవరు వచ్చిన ఫినాలే లో ఏ లోటు ఉండదని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button