Tollywood news in telugu
బిగ్ బాస్ లో అనుకొనిది ఒకటి జరిగింది… మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు.

మోనాల్ అంటే జనాల్లో కోపం నానాటికీ పెరిగి పోతుంది, తాను చేసే డబుల్ స్టాండర్డ్ పనులు జనాలకి ఎపుడెపుడు బయటకి పంపించాల అని ఎదురు చూస్తున్నారు, కానీ బిగ్ బాస్ కాపాడుతున్నాడు, ఇంక అభి ఎపుడైతే అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు మోనాల్ కూడా అభి కి వ్యతిరేకం గా తయారైంది, ఇక ఇన్నిరోజులు అభి, అఖిల్ మద్య ఉన్న పోరు మిగతా కంతస్తెంట్ల మద్య జరుగుతుంది.
ఈ రోజు చూపించిన ప్రోమో ప్రకారం మోనాల్ నీ అభి నామినేట్ చేశాడు అది 8th వీక్ లో , మోనాల్ నీ నామినేట్ చేయడానికి కారణం తాను చేసిన డబుల్ స్టాండర్డ్ పనులే అని వేరే చెప్పనక్కర్లేదు, మోనాల్ ని అభి నామినేట్ చేయటం ఇక్కడ షాకింగ్, ఇలా అవచ్చని ఊహించనే లేదు ఎవరు, ఇక అభి ఫ్యాన్స్ ఈ సారి మోనాల్ ని బయటకి పంపిస్తారు అనటం లో ఎలాంటి సందేహం లేదు, మరి ఈ సారైనా మోనాల్ బయటకి వెళ్తుందా లేదా ఇంకో బలి పశువు వేరే ఒకరు కానున్నారా చూడాలి.