Today Telugu News Updates

బిగ్ బాస్ అప్రోచ్ ఐన పాపులర్ యాంకర్లు వీరే

ravi lasya in big boss

bigboss aproached star anchors: బిగ్ బాస్ 4 సీజన్ కి సర్వత్రా రంగం సిద్ధం అవుతుంది , ఇప్పటికే మోస్ట్ బిగ్గెస్ట్ షో అండ్ మోస్ట్ అవైటెడ్ షో గా పాపులర్ పొందిన బిగ్ బాస్ తెలుగులో బంపర్ సక్సెస్ అయింది .

ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ ని ఇంట్రస్టింగ్ పర్సన్స్ ని తీసుకొస్తూ జనాల్లో ఉత్స్తుకథ రేకేత్తుస్తున్నారు , ఈ సారి ఒక రేంజ్ లో సెలబ్రిటీ లని తీసుకొస్తున్నారని ఈ లీక్స్ ని బట్టి అర్ధం చేసుకోవచ్చు . అయితే బిగ్ బాస్ కి వచ్చే వరకు ఎవరనే విషయం కనిపెట్టటం కష్టమే ఐన చాలాసార్లు నిజాలు కూడా ఐన విషయాన్నీ మనం గుర్తించాలి .

ఈ సారి మోస్ట్ కాంట్రవర్సియల్ యాంకర్ జోడి రవి , లాస్య ఇద్దరిని బిగ్ బాస్ టీం కలిసారని వినికిడి , ఇదే నిజమయితే షో మరింత ఇంటరెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది , అంతేకాకుండా RGV హీరోయిన్ శ్రీ రాపాక ని కుడా బిగ్ బాస్ అడిగే అవకాశాలు ఉన్నాయి , ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఒక సమాధానంగా షో లో పాల్గొనటం తనకి ఇష్టం అన్నట్టుగా చెప్పుకొచ్చింది , ఇష్టం అంటే బిగ్ బాస్ వదిలే సమస్యే లేదుగా అంతే కాకుండా ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫోరమ్స్ లో సంచలనం గా కుడా మారిన విషయం తెలిసిందే .

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button