Today Telugu News Updates

బిగ్ బాస్ 4 రియాల్టీ షో ప్రారంభం:-

నాగార్జున ‘కింగ్ ‘మరియు ‘మాస్ ‘సినిమా లోని పాటలకు స్టెప్పులేస్తూ  బిగ్ బాస్ 4 రియాల్టీ షో ప్రారంభించారు.

 కరోనా సమయంలో బిగ్‌బాస్‌ ఉంటుందో లేదో అనే సందేహం ఈ రోజుతో తీరిపోయింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బిగ్‌బాస్‌ 4 సీజన్‌ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు.

 అంతేకాదు మొదటి గెస్ట్ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంటరయ్యారని తెలిపారు. ఆ గెస్ట్ నాగ్‌ తండ్రిగా వెళ్లి  తాను బిగ్‌ బాస్‌ హౌజ్‌లోని అన్ని విభాగాలను దగ్గరుండి చూపించారు.

బిగ్‌బాస్‌ 4 సీజన్‌ షోలో  16 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్‌ చేస్తున్నట్టు వెల్లడించారు.

ఇక నాగ్ మాత్రం లైఫ్ కి ,వినోదానికి బ్రేక్ వేసేదిలేదని చెబుతూ షో కు  తన మాటలతో హుషారేతించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button