telugu bigg boss

బిగ్ బాస్ 4 రేటింగ్స్ హయ్యెస్ట్ ఇన్ కంట్రీ?

Big boss 4 telugu Ratings heigest In country?

Is Big boss 4 telugu Ratings highest In country?

Big boss 4 సండే 15th ఎపిసోడ్ చాలా సరదాగా గడిచింది , నాగార్జున ఈ సారి మల్లి అదరగొట్టాడు , సండే నిజంగా ఫండే ల ఎపిసోడ్ సాగింది , ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది , సెల్ఫ్ నామినెటే ఐన హారిక కి ఫేక్ ఎలిమినేట్ చేసి గేమ్ ఎలా సీరియస్ గా తీసుకోవాలో చెప్పారు నాగార్జున .

గేమ్ ఇక రెండో వారం అవగానే బిగ్ బాస్ 4 రేటింగ్స్ హయ్యెస్ట్ ఇన్ కంట్రీ అని నాగార్జున అనౌన్స్ చేశారు , నిజానికి పార్టిసిపెంట్స్ ఆక్టివ్ గా ఉన్న గేమ్ సీరియస్ గా సాగలేదు ఐన ఎంటర్టైన్మెంట్ తో సక్సెస్ అయింది , ఇక నుండి ఫిసికల్ టాస్క్స్ లతో హోరెత్తనివ్వనున్నారు బిగ్ బాస్, ఇక ఫిసికల్ తస్క్స్ లు చూడాలనుకున్న ప్రేక్షుకుల కోరిక నెరవేరనుంది .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button