ఆఫర్స్ తో అదరగొడుతున్న ఫ్లిప్ కార్ట్

big billion days sale in flipkart ఈ పండగ సీజన్ లో భారీ ఆఫర్స్ ని ప్రకటిస్తూ ఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు ఒక శుభవార్తను తీసుకొచ్చింది. మీరు ఏవి కొనాలన్నా మరికొద్ది రోజులు వెయిట్ చేయండి.
ఎందుకంటే మనకు కావలసిన చాల వరకు వస్తువులను బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇన్ ఫ్లిప్ కార్ట్ పేరుతో ఈ బారి డిస్కౌంట్ ని ఫ్లిప్ కార్ట్ మనముందుకు తీసుకొస్తుంది.
దీనికి సంబంధించి ఈ సేల్ త్వరలోనే ప్రారంభించనుంది, ఇందులో డిస్కౌంట్ లని అందించుటకు paytm అండ్ SBI లతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ద్వారా ఇంతవరకు ఎపుడు లేని విదంగా డిస్కౌంట్ లని ,క్యాష్ బ్యాక్ లను పొందనున్నారు ఆన్ లైన్ షాపింగ్ ప్రియులు.
అదేవిదంగా ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి బిగ్ బిలియన్ డేస్ సేల్ ముందుగానే ఈ ఆఫర్స్ ని పొందే అవకాశం కల్పిస్తుంది.
ఆఫర్స్ విషయానికి వస్తే:-
- ఫర్నిచర్ పై 50 నుండి 80 శాతం వరకు డిస్కౌంట్ పొందచ్చు .
- సూపర్ కాయిన్స్ కలెక్షన్ చేసేవారు కాయిన్స్ ద్వారా పేమెంట్ ని చేయవచ్చు.
- మహా డ్రాప్, రాష్ హావర్స్, క్రేజీ డీల్స్ లాంటి ఆఫర్స్ కూడా వుండనున్నాయి.
- ఫ్లిప్ కార్ట్ బ్రాండ్లపై 80 శాతం వరకు డిస్కౌంట్ పొందచ్చు.
- బేబీ కేర్, టాయ్స్,ఫుడ్, బ్యూటీ కి సంబంధించి Rs . 80 నుండి ప్రారంభం అవుతాయి.
- ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం డిస్కౌంట్ ఉండనుంది.
- Tv , హోమ్ అప్లయిన్స్ పై కూడా 80 శాతం వరకు డిస్కౌంట్ పొందచ్చు .
- అదేవిదంగా ఎక్స్ చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయ్.
ఫ్లిప్ కార్ట్ ఏ కాకుండా ఈ సారి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని ప్రకటించింది.
ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ లు ఈ దసరా, దీపావళిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కస్టమర్లను ఆకర్షించనున్నాయి.