Tollywood news in telugu

బిగ్ బాస్ విన్నర్ లీక్డ్

ఎంతగానో ఊరిస్తున్న బిగ్ బాస్ టైటిల్ పోరు లో ఎవరు కలలో కుడా ఊహించని విషయం జరిగింది, ఇంత వారికి ఎలిమినేషన్ టైములో అన్ని ఊహించినట్టే జరిగిన ఫైనల్ మాత్రం సరిగ్గా అందరిని సంతృప్తి పరిచేలా జరిగిపోయింది. గీత మాధురి మరియు కౌశల్ ఇద్దరిలో టైటిల్ పోరు ఎవరికో ఒకరికి అనుకున్నారు కానీ ఉహించనట్టు గా ఇద్దరికి టైటిల్ ఇచ్చేసారు అని సమాచారం , ఇదే గాని జరిగితే ప్రేక్షకుల్లో ఇద్దరి ఫాన్స్ ఒకింత సంతృప్తి పడేలా ఉంటుంది. ఇది నిజమో కాదో రేపటి episiode వరకు ఆగాల్సిందే.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button