Tollywood news in telugu

Bhavadeeyudu Bhagath Sing Muhurtham date fixed : పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ ముహూర్తం ఫిక్స్ ?:-

Bhavadeeyudu Bhagath Sing Muhurtham date fixed

Bhavadeeyudu Bhagath Sing Muhurtham date fixed : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ ఫిలిం భవదీయుడు భగత్ సింగ్. పవన్ కళ్యణ్ ఎన్ని సినిమాలు చేసిన హరీష్ శంకర్ తో చేసే సినిమాల కోసమే అభిమానులు ఎదురు చూస్తారు. దానికి కారణం 2012 లో ఈ కాంబినేషన్ కలిసి గబ్బర్ సింగ్ సినిమాతో సృష్టించిన సునామి.

అయితే మళ్ళీ ఇన్నెలకు హరీష్ శంకర్ తో పవన్ సినిమా ఉండబోతుంది అని తెలియడం తో అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. ఆ సినిమా టైటిల్ కూడా పవన్ పుట్టిన రోజు సందర్బంగా అధికారికంగా ప్రకటించారు. ఆ టైటిల్ ఏ భవదీయుడు భగత్ సింగ్.

పోతే ఈ సినిమా ముహూర్తం తేదీ ఫిక్స్ అయింది. ఈ సినిమా ముహూర్తం అక్టోబర్ 15 న పెట్టబోతున్నారని చిత్రసీమలో టాక్ నడుస్తుంది. పవన్ భీమ్లా నాయక్ మరియు హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ దాదాపు అయిపోకోటేశారు. కాబట్టి తదుపరి హరీష్ శంకర్ సినిమా పై ఫోకస్ చేయబోతున్నారు. చూడాలి మరి ఈ కాంబినేషన్ కలిసి గబ్బర్ సింగ్ కి మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుందాం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button