News

bharat bandh 2021 : ఈ నెల 26న భారత్ బంద్… ఎవరు ఊహించని విదంగా లభిస్తున్న మద్దతు.

bharat bandh 2021

bharat bandh 2021 : ఈ సంవత్సరం రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి-26 భారత్‌ బంద్‌కు కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌  పిలుపునిచ్చారు. ఈ బంద్ కు 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతుపలికాయ్ .

దీనితో పాటుగా జీఎస్టీ విధానాన్ని సమీక్షించాలని, కొత్త ఈ-వే బిల్లు విధానంతో పాటు కొన్ని నిబంధనలను పూర్తిగా రద్దు చేయాలని ఆలిండియా ట్రాన్స్ పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ కు పూనుకున్నారు.

అదేవిదనగా  దేశంలో డీజిల్ ధరలు కూడా ఒకేలా స్థాయిలో  ఉండాలని పేర్కొన్నాయి. ఈ  భారత్ బంద్ కు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర స్థాయి ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్లు పాల్గొననున్నారు.

ఇందులో  దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొనబోతున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button