Tollywood news in telugu
మూడు పెళ్లిళ్లు చేసుకొని మరోసారి ప్రేమలో పడ్డ భామ !

ఈ హీరోయిన్ ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపింది, ముగ్గురిని పెళ్లిచేసుకుంది. తాజాగా మరోసారి ప్రేమలో పడిందట.
ఇంతకు ఆ భామ ఎవరో కాదు వనిత విజయ్ కుమార్. ఈ మధ్యనే ఈ ముద్దుగుమ్మ మూడో బర్తకు దూరమయ్యాక తాజాగా వనిత విజయ్ కుమార్ ప్రేమలో పడ్డానని ఇప్పుడు మీరు హ్యాపీనా అంటూ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ భామ 2000సంవత్సరంలో నటుడు ఆకాష్ ను వనిత వివాహమాడింది. వీరికి ముగ్గురు పిల్లలకు జన్మించాక వీరు విడిపోయారు. ఆతర్వాత 2007లో ఓ బిజినెస్ మ్యాన్ ను వివాహమాడి ఐదేళ్ళు కాపురం చేసిన తర్వాత వీరు కూడా దూరమయ్యారు. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్ తో నాలుగేళ్ళు ప్రేమాయణం నడిపి 2017లో అతడితో విడిపోయింది. ఇప్పుడు వనిత షోషల్ మీడియాలో ఎవరిప్రేమలో పడిందో చెప్పలేదు .