telugu gods devotional information in telugu

bhakti tv koti deepotsavam

కార్తీక మాసం శివ కేశవులకు అత్యంత ప్రియమైన మాసం. శివ కేశవుల అనుగ్రహము పొందుటకు అనుకూల సమయం , ఈ మాసం అంతా ఎక్కువ దీపములతో ఆరాధన కి ప్రాధాన్యత, ఈ విశేషాన్ని పురస్కరించుకొని రచన టెలివిజన్ కి సంబంధించిన భక్తి tv వారు ఈ నెల పదో తేదీ నుండి ntr స్టేడియంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగ అంగరంగ వైభవంగా సంప్రదాయ పరిరక్షణ చేస్తున్న అనేక మంది స్వామీజీలు , గురుజీలు , పండితుల సారధ్యంలో నిర్వహిస్తూ ఉన్నారు.

అయితే ఈ విశేషం లో కూడా స్వచ్ఛందము గా పాల్గొని కార్యక్రమం లో పాల్గొనాలి అనుకునే వారు భక్తి tv వెబ్ సైట్ ద్వారా కాని 9010234777నంబర్ ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు అని యాజమాన్యం తెలిపింది.ఇలాంటి ఉత్సవం మన భాగ్య నగరం లో జరగడం మనకు గర్వ కారణం అంటున్నారు పెద్దలు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button