telugu quotes

telugu love quotes

telugu love text quotes

telugu love quotes:: best quotes in telugu langauge, share this quotes to your loved ones

dhooramgaa unnavo?
dhooram avuthunnavo?
dhooram chesthunnavo ardham kavadam ledhu…
kaani manasu chaala baadhagaa undhi
naa baadha neeku ardham kaavadam ledha?

దూరంగా ఉన్నవో?
దూరం అవుతున్నావో?
దూరం చేస్తున్నావో అర్ధం కావడం లేదు…
కానీ ! మనసు చాలా బాధగా ఉంది
నా బాధ నీకు అర్ధం కావడం లేదా ?

naaku ontariga undatame istam endhukante?
nakili premanu natinche manshula madhya jeevinche kante ontariga untene melu…

నాకు ఒంటరిగా ఉంటేనే ఇష్టం ఎందుకంటే !
నకిలీ ప్రేమను నటించే మనుషుల మధ్య కంటే ఒంటరిగా ఉంటేనే మేలు …

Prathi saari neeku chulakana avuthunnana? …
Aina kuda dhorakani premani korukovatam naadhe thappu
Andhuke ipudu intha baadha paduthunna.

ప్రతి సారి నీకు చులకన అవుతున్నానా ?
ఐన కుడా దొరకని ప్రేమని కోరుకోవటం నాదే తప్పు .
అందుకే ఇపుడు ఇంత బాధ పడుతున్న…

Mana jeevithamlo chese athi pedha thappu ento thelusaa?
Manamante lekkalenivarini lekkalenantha ishtapadatam.

మన జీవితం లో చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా ?
మనమంటే లెక్క లేని వారిని లెక్క లేనంత ఇష్టపడటం …

Kathini entha sunnithamgaa chusukunna dhaniki narakatame theusu!!!
Alaage kondharini entha preminchina vaallaki gaaya parachatame thelusu…

కత్తిని ఎంత సున్నితంగా చూసుకున్న దానికి నరకటమే తెలుసు !!!
అలాగే కొందరిని ఎంత ప్రేమించిన వాళ్ళకి గాయపరచటమే తెలుసు…

Manam evariki aithe ekkuva value isthaamo…
Vallaku drustilo manamu cheep gaa kanipisthaamu.

మనం ఎవరికి  అయితే ఎక్కువ వాల్యూ ఇస్తామో ….
వాళ్ళ దృష్టిలో మనము చాలా చీప్ గా కనిపిస్తాము.

Nachina vaaritho undaalani andhariki untundhi
Kaani aa adrushtam kondharike untundhi.

నచ్చిన వారితో ఉండాలని అందరికి ఉంటుంది
కానీ ఆ అదృష్టం కొందరికే ఉంటుంది.

Mana manasuki nachina vaaru  manatho undakapoachu
Kaani vallu mana manasulo epudu untaaru.

మన మనసుకు నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు
కానీ వాళ్ళు మన మనసులో ఎపుడూ ఉంటారు .

Nijamaina premikulu prathi roju okarinokaru godavapadathaaru, thittukunaaru…
Kaani chivaraki okarini vidichi inkokaru undaleru.

నిజమైన ప్రేమికులు రోజు గొడవ పాడుతారు , తిట్టుకుంటారు
కానీ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు .

Naaku nuvvu kaavali ani okasaari ante…
Nuvve kaavali ani nenu vandha saarlu antaanu.
Needhi prema aithe
Naadhi pranam Bangaram.

నాకు నువ్వు కావాలి అని ఒక్కసారి అంటే
నువ్వే కావలి అని వంద సార్లు అంటాను
నీది ప్రేమ అయితే నాది ప్రాణం బంగారం.

Share this telugu love quotes to your most loved ones.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button