Tollywood news in telugu

ఇప్పటికి ఇదే బెస్ట్ ఫోన్ 5 రోజుల్లో 10 లక్షల ఫోన్లు అమ్మకం

ఈ నెల 10 నుండి 14 వారికి జరిగిన bigbillion sale లో 10 లక్షలపైగా రియల్ మీ ఫోన్లు అమ్ముడయ్యాయని అందులో స్పెషల్ గా realme c1 అనే ఫోన్ ఎక్కువ గా 1 . 10 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని ఇప్పటికి అమ్మకాల్లో ఈ మోడల్ ఫోన్ ఒక రికార్డు అని చెప్పారు . కానీ ఈ ఫోన్ “realme c1” స్టాక్ లేదని తెలిపారు.

అయితే ఈ నెల మూడవ వారంలో మల్లి అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపారు . భారత్లో టాప్ గా ఉన్న షియోమీ(xiaomi) తర్వాత realme ఫోన్ లనే ఎక్కువ అమ్మమ్మని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.

Read  మనసున్న మహారాజు! సంపూర్ణేష్ బాబు
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button