movie reviews

రోబో సినిమాకి మంచి మార్కులు

ప్రముఖ సిని విమర్శకుల ప్రశంసలు అందుకున్న రోబో 2.0

విజువల్ గ్రాఫిక్స్ కు తలమానికమ్ అనేలా తెరకు ఎక్కించిన రోబో 2.0ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పదివేల థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల అభిమానం మాత్రమే కాక విమర్శకులతో పాటువిశ్లేషకుల ప్రశంసలు అందుకుని పతాక స్థాయి విజయం సాధించింది.

బాలివుడ్ సిని విశ్లేషకులు తరన్ ఆదర్శ్ సినిమా 5స్టార్ రేటింగ్ ఇచ్చారు సినిమాచూసిన తరవాత.అంతే కాకుండా రజనీకాంత్ కి సెల్యుట్ అని అక్షయ్ కుమార్ నటన అద్భుతం అని ఇదొక విజువల్ వండర్ అని తెలిపారు.ఒక్క మాటలో సినిమా ఒక అద్భుతం అని చెప్పకనే చెప్పాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button