telugu facts

డబ్బులున్న శక్తులున్నాయి జాగర్త….. అసలు నమ్మొద్దు?

ఇటీవలకాలంలో వచ్చే కొన్ని అబద్దపు ప్రచారాలకి ఇన్ఫ్లుయెన్స్ అవద్దు ఎందుకంటే వాటి వెనకాల కొన్ని శక్తులు తప్పుని ఒప్పు చేయటానికి డబ్బులు తీసుకొని పని చేస్తున్నాయి ఆ శక్తులు పోస్ట్ ఆవే చేస్తాయి కామెంట్స్ ఆవే చేస్తాయి …. మీకు అర్ధం అయె ఉంటుంది ఇటీవల కాలం లో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్, మీ మనసు చెప్పింది నమ్మండి వేరే వాళ్ళు చెప్పింది అసలు నమ్మకండి, కొంచెం ఆలోచిస్తే వాళ్ళు చెప్పింది మొత్తం తప్పుగానే అనిపిస్తుంది, ఆలోచించలేదో వాళ్ళ బుట్టలో పడ్డట్టే. జాగర్త.

Read  ఇక్కడ భార్యకి పిల్లల్ని పుట్టించలేని మగాడు ఆ స్త్రీని వదిలిపెట్టాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button