sports news in telugu

87 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి..

BCCI: భారత క్రికెట్​ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ఎంతో ప్రతిష్టాత్మక భావించే రంజి ట్రోఫీని ఈ ఏడాది నిర్వహించడం లేదని అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ 87 ఏళ్ల చరిత్రలో రంజీ ట్రోఫీని నిర్వహించకపోవడం ఇదే తొలిసారి..

బీసీసీఐ ఇలా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే.. మెజార్టీ రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లు విజయ్​ హజారే ట్రోఫీ నిర్వహించడం పై మొగ్గు చూపుతున్నారు.

ఇక అండర్​-19 వన్డే, వినూ మన్కడ్​ ట్రోఫీ, మహిళల పరిమిత ఓవర్ల టోర్నమెంట్ల కూడా జరుపుతామని బీసీసీఐ ప్రకటించింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలు పాటిస్తూ రెండు నెలలపాటు ఈ రంజి ట్రోఫీని నిర్వహించడం సాధ్యం పడదని బిసిసిఐ స్పష్టం చేసింది

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button