telugu bigg boss

Bb4 telugu voting for final

Bb4 telugu voting for final :: బిగ్ బాస్ ఫినాలే రానే వచ్చింది… చూస్తుండగానే ఫైనల్ కి చేరువైంది… ఈ season లో మాత్రం చాలా కంటెస్టన్ట్స్ ఫ్యాన్స్ నీ సంపాదించి పెట్టుకున్నారు… అయితే ఎక్కువ అభి, ఆరియాన, అఖిల్ , సోహెల్, హారిక టాప్ 5 లో ఉండగా అభి విన్నింగ్ మాత్రం కాయం గా కనబడుతోంది… అయితే సెకండ్ ప్లేస్ కి అఖిల్, అరీయాన మద్య పోటీ చాలా టఫ్ గా ఉంది

అయితే ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ కావాలని చాల మంది అరియానకి ఫేవర్ గా ఓట్లు వేస్తున్నారు , మరి ఈసారి విన్నర్ కంఫర్మ్ ఎవరో తెలిసన రన్నర్ పైన ఆసక్తి నెలకొంది

వోట్ ఫర్ యువర్ ఫేవరేట్

[Total_Soft_Poll id=”5″]
Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button