Today Telugu News Updates
బెస్ట్ కోవిడ్ వారియర్ అవార్డుకు ఎంపికైన బసవతారకం హాస్పిటల్ !

హైదరాబాద్ లో కరోనా టైం లో అందించిన సేవలకు గాను బసవతారకం హాస్పిటల్ ప్రత్యేక అవార్డును సొంతం చేసుకోనుంది. ఢిల్లీ రీసెర్చ్ సంస్థ వారు బసవతారకం హాస్పిటల్‌ను ‘బెస్ట్ కోవిడ్ వారియర్’ అవార్డుకు ఎంపిక చేశారు. దీనిపై నందమూరి బాలకృష్ణ స్పందించారు.
ఈ అవార్డు ప్రోత్సహంతో మేము మరిన్ని సేవలు చేయడానికి ఉత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. తెలంగాలోని నిరుపేదల వైద్యం కోసం 3కోట్ల రూపాయలు ట్రస్ట్‌కు అందించామని బాలకృష్ణ వెల్లడించారు . మా హాస్పిటల్‌కు 6వ ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ అవార్డు రావడం ఏంటో సంతోషంగా ఉందని తెలిపారు .
అదేవిదనగా అధునాతన పరికరాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో బసవతారకం హాస్పిటల్ సేవలు ప్రజలకు అందిస్తుందని బాలకృష్ణ మీడియాకు తెలిపారు .