Tollywood news in telugu

బండ్ల :: అసలు లైక్ ఎందుకు చేసానంటే!!!

బండ్ల గణేష్ అంటే ఒక సంచలనం , తాను ఎం చేసిన జనాలు గమనిస్తూనే ఉంటారు కాదు కాదు గమనించేలాగా చేస్తారు , బినామీ నుండి , పీవీపీ కేసు , సచిన్ తో వివాదం , బ్లేడ్ కామెడీ ఇన్ 2019 ఎలక్షన్స్ ఇలా అన్ని సంచనాలే , ఇపుడు తన దేవుడు పవన్ కళ్యాణ్ పైన ట్రోల్ చేసిన సినిమా పోస్ట్ ని లైక్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహారానికి గురయ్యాడు .

దానికి బండ్ల గణేష్ వివరణ కుడా ఇచ్చాడు , అనుకోకుండా లైక్ బటన్ నొక్కినట్టు చెప్పిన జనాలకి ఏమాత్రం నమ్మేలా లేదు , దీనికి కారణం ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మీరు మీ హీరోలని ఎందుకు అతిగా పొగుడుతారని అడగగా హీరోని హైప్ చేయటం వల్ల సినిమాకి హైప్ వస్తుందని అందుకే అలా చేసేవాడినని ఓపెన్ గా చెప్పాడు , అయితే అదంతా ఫేక్ గా పొగడటం అని అర్ధం అయింది మరి ఈ లైక్ కుడా ఉదేశ పూర్వకంగానే ఉందనుకునేవాళ్లే ఎక్కువగా ఉన్నారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button