Today Telugu News Updates

ban crackers save environment : బాణసంచా కాల్చడంపై ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం !

తెలంగాణ : కరోణవైరస్ విస్తరిస్తున్నవేళ బాణాసంచా కాల్చడం పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.

రాష్ట్రంలో బాణాసంచాపై నిషేదించాలని తెలంగాణ హైకోర్టు లో ఒక్క పిటిషన్ దాఖలైంది, ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన చివరగా బాణాసంచా దుకాణాలపై , కాల్చడం పై నిషేదించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

ఈ నిబంధనలను ఉల్లంగించినవారి పై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్,సిపి , డీజీపీ లను ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఇతర రాష్ట్రాలలో కూడా బాణాసంచాపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అదేవిదంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే బాటలో నిషేధాన్ని విధించింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button