Today Telugu News Updates

పవన్ కళ్యాణ్ పై బాల్క సుమన్ సంచల వాక్యాలు !

pavan kalyan news

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై బాల్క సుమన్‌ సంచల వాక్యాలు చేసారు.  పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగుతాననడం విడ్డురంగా ఉందని  విమ‌ర్శించారు.

ఆయనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో ఇపుడు లేడని, అలాంటి పవన్ కళ్యాణ్ ని   బీజేపీ కలుపుకోవడం​ విడ్డూరంగా ఉంద‌న్నారు . AP రాష్ట్రంలో ఏమీ చేయలేని పవన్  ఇక్కడ ఏం చేయగలడు , అని సుమన్‌ ప్ర‌శ్నించారు.

నా ప్రయోజనాల కోసం పోటీచేయట్లేదంటూ ప‌వ‌న్ చెప్పిన మాట‌లు వింటుంటే జనాలు నవ్వుకుంటున్నారని . బీజేపీలో గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేసారో తెలపాలని నిలదీశారు . 

కిషన్‌రెడ్డి రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్నాడు అని  బాల్క సుమన్‌ మండి పడ్డాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button