తనతో బారి డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో బాలయ్య సినిమా…దట్ ఇజ్ బాలయ్య అంటున్న ఫ్యాన్స్

ఇది చాలు బాలయ్య హిట్టు ఫట్టు అనే పాత రికార్డ్ పట్టించుకోడు అనడానికి.
హీరో అంటే పాత ట్రాక్ రికార్డ్ చూసుకోవాలి, అతను మొదటి సినిమా సక్సెస్ ఇస్తేనే రెండో సినిమా ఉంటుంది, అలాగే కొన్ని ఏళ్ళ పాటు నిరీక్షణ తప్పనిసరి, ఇక అప్పటికి సెట్స్ పైకి వెళ్లాలంటే సవాలక్ష వ్యవహారాలు కుదరాలి, కానీ బాలయ్య తాను అనుకుంటే డైరెక్టర్ ఎవరైనా అతను ఫ్లాప్ ఇచ్చిన మరో సినిమా ఇవ్వటానికి వెనుక అడుగు వేయడు, ఈ పేరు ముందు నుండి ఉన్న ఇపుడు అది మరింత బలం చేకూరుస్తుంది.
బాలయ్య పూరి కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్, మంచి expectations తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది అయిన సరే బాలయ్య వెనకడుగు వేయకుండా ఛాన్స్ కోరి వస్తె మరో ఛాన్స్ ఇచ్చాడు, ఇలా పూరి మొదట ఫ్లాప్ ఇచ్చిన రెండో సినిమాకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వైనం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగింది, మళ్లీ ఇపుడు ఇన్ని బాలయ్య విషయంలో జరిగే ఛాన్స్ లు ఎక్కువగానే ఉన్నాయి, పూరి తాను ఎక్కడ తప్పు జరిగిపోయిందో సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు, అదే తన బలం గా చెప్పవచ్చు.