Tollywood news in telugu

బాలయ్య చేసిన ఈ పనికి సిని పెద్దలు సిగ్గుపడాలి!


బాలయ్య అంటే ఒక కోపం అని మీడియా చూపించింది కానీ కోపం వెనుక ఉన్న పెట్టే గుణం చూపలేదు ఏ మీడియా, ఎన్నో సార్లు ప్రకృతి విలయ తాండవం సృష్టిస్తే బాలకృష్ణ తన వంతు బారి సహాయం ప్రకటిస్తూనే ఉన్నాడు. అటు బసవతారకం హాస్పిటల్ ద్వారా సేవ చేస్తూనే ఉన్నాడు

ఇక వివరాల్లోకి వెళితే బాలయ్య మళ్లీ బారి సహాయం అందించాడు , అక్షరాల కోటి యాబై లక్షలు హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం అందచేశారు, అన్నిట్లో పోటీ పడే సినీ పెద్దలు ఈ విషయంలో ఎందుకు పోటీ పడరో అర్థం కాదు, ఇందుకే బాలయ్య బాబు అంటే చాలా జనాలు ఇష్టపడుతారు.

Read  జనసేనలో సభ్యత్వం తీసుకుంటే రూ.500...మరి బెనిఫిట్స్ అదే రేంజ్ లో ఉన్నాయ్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button