Balakrishna latest movie interesting details
Balakrishna latest movie
బోయపాటి , బాలకృష్ణ సినిమాలో ఓ యంగ్ హీరో?
Balakrishna latest movie interesting details:: ఇటీవల వచ్చిన బాలకృష్ణ సినిమాలు అన్ని బోల్తాపడ్డాయి, అపుడెపుడో వచ్చిన లెజెండ్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకోలేకపోయాడు, గౌతమి పుత్ర శాతకర్ణి వచ్చిన లెజెండ్ స్థాయిలో లాభాలు రాబట్ట లేకపోయింది.
అటు బోయపట్టి పరిస్థితి ఇంకా దారుణం, బాలకృష్ణ లేకపోతే ఇంకా హిట్ రాదని కంఫర్మ్ చేసుకున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సింహ , లెజెండ్ మించి హిట్ అవుతుందని బాలకృష్ణ ఫాన్స్ ఆశ పడుతున్నారు మరి ఈ సారి హాట్ట్రిక్ కొట్టేనా మరి చూడాలి.
అయితే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది , టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్ ఇచ్చిన ఒక యంగ్ హీరో ఇందులో ఒక ఇంపార్టెంట్ పాత్ర చేయటానికి ఒప్పుకున్నాడు, అతనిది బాలకృష్ణ అసిస్టెంట్ పాత్ర అని ఒక వార్త. అతనే “నవీన్ పోలిశెట్టి” తాను సోలో గా నటించిన శ్రీనివాస సాయి ఆత్రేయ పెద్ద హిట్ తర్వాతే ఈ సినిమా ఒప్పుకోవటం ఒక సాహసం అనే చెప్పుకోవాలి, ఈ సినిమా నవీన్ పోలిశెట్టి కి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మరి.