Tollywood news in telugu

బాలకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ అయితే బాగుంటది , అది నా కోరిక

తెలుగు బిగ్బాస్ సీజన్ 4 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగూంజ్ ఇంటర్వ్యూలో బాలయ్య బాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు..ఇప్పుడు ఆ వాక్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

పూర్తి వివరాల్లోకి వెళితే రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరు బాగుంటారు అని అడిగితే… రాహుల్ సిప్లిగంజ్ అతనికి అవాక్కయ్యే సమాధానమిచ్చాడు.. తనకు బాలయ్య బాబు బిగ్బాస్ కు హోస్ట్ చేస్తే బాగుంటుందని.. అందరూ గజగజ వణికి పోతారని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ఈ వార్త విన్న పలువురు నెటిజన్లు రాహుల్ మళ్లీ బిగ్ బాస్ కి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి సాహసోపేతమైన కోరికను చెప్పాడని సిల్లీ కామెంట్ చేస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button