నాలుగు సార్లు హిట్ కొట్టిన ఈ జంట… ఒకటి కానుందా !

prabhas : మొదటిసారిగా ప్రభాస్-అనుష్క కలిసి నటించిన సినిమా ‘బిల్లా ‘ వీరు ఏ ముహూర్తాన కలిసారో కానీ వీళ్ళ కెమిస్ట్రీ బాగా కలవడం తో వీరు కలిసి నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే రేంజ్ లో వీరి సినిమాలు ఆడాయి.
ప్రభాస్ అభిమానులు కూడా వీరిని ఎంతగానో ఆదరించిరు, వీరిద్దరి సినిమాలు మరిన్ని రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు.
ఒక సందర్భంలో ప్రభాస్-అనుష్క ల పెళ్లి అని గతంలో షోషల్ మీడియాలో ఎలా వైరల్ అయిందో మీకు తెలిసిన విషయమే. ఈ విషయం పై ప్రభాస్ మాట్లాడుతూ మాస్నేహం సినిమా వరకే, అంతకు మించి ఏమీ లేదు అని ఇప్పటికే తెలిపాడు. అలాగే అనూష్కకుడా ఈ విషయమే ప్రభాస్ ఫాన్స్ కి తెలిపింది.
అదేవిదంగా కృష్ణంరాజు కూడా ఈ విషయం పై స్పందిస్తూ వారి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది . దయచేసి ప్రభాస్ ఫాన్స్ అలాంటిదేదీ ఉహించుకోవద్దు. అని ప్రభాస్ ఫాన్స్ కి విజ్ఞప్తి చేసారు.

అనుష్క తల్లి పపుల్ల కూడా అనుష్క పెళ్లి విషయం పై స్పందిస్తూ అనుష్కకు ప్రభాస్ లాంటి మంచి వ్యక్తి తన జీవితం లోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ప్రభాస్ కి ఆ మధ్యన విశాఖపట్నం కి చెందిన ఒక అమ్మాయిని అనుకున్నారట కానీ దీనికి సంబదించిన విషయంపై అధికారికంగా ప్రభాస్ కుటుంబం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.