Tollywood news in telugu
Baby Movie streaming date on OTT : బేబీ సినిమా OTT రిలీజ్ డేట్

Baby Movie release date on OTT Platform : బేబీ సినిమా జులై 14న విడుదలయి సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే, ఇంత సంచలన విజయం నమోదు చేసిన ఓట్ క్రేజ్ లో ఉన్న బజ్ తగ్గట్లేదు ఎందుకంటే ఇందులో 4 గంటల నిడివి ఉంది, థియేటర్ లో లేని సీన్స్ అటాచ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
బేబీ సినిమా హిట్ అవటం వాళ్ళ చిన్న సినిమా నిర్మాతలకి ఉత్సాహం పెరిగింది, జనాలకి నచ్చే విధంగా సినిమా తీస్తే ఎలాంటి సినిమానైనా జనాలు నెత్తిన పెట్టుకుంటారని ఈ సినిమా ప్రూవ్ చేసింది.
ఈ సినిమా థియేటర్ లో నిడివి మూడు గంటలు , కానీ ఇంకొకటి గంట నిడివి పెట్టటం వల్ల సినిమా చూసినవాళ్ళకి మల్లి ఒకసారైనా చూడాలని అనిపించక మానదు, అయితే ఈ సినిమాని aaha OTT లో విడుదల కానుంది , ఆగస్టు చివరి వారం లో స్ట్రీమ్ కి రెడీ అయింది, ఇక థియేటర్ లో చేసిన మేజిక్ ఓట్ లో చేస్తుందనటం లో సందేహం లేదు.