Today Telugu News Updates

baby killed by father : ఈ బిడ్డ నీకు పుట్టింది కాదు అని భర్తతో అనడంతో….ఎంతటి దారుణానికి పాల్పడ్డాడో చూడండి !

baby killed by father

baby killed by father : ఇంతటి దారుణమైన సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో ముజ్కువ గ్రామ లో చుటుచేసుకుంది. ఆ గ్రామం లోని  శైలేష్ పదియార్ అనే వ్యక్తి వృత్తి రీత్యా వ్యవసాయం చేసుకుంటాడు. అతని  భార్యకు  ఐదేళ్ల కూతురు ఉంది. ఇదిలా ఉంటే కొంతకాలం నుండి ఈ భార్య,భర్తల మధ్య తగువులు జరుగుతున్నాయి.

నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయంటే నీకున్నాయని వీరి మధ్య గొడవలు కాగా హఠాత్తుగా ఒక రోజు అతని భార్య నా కూతురు నీకు పుట్టింది కాదని అనడంతో, ఆ భర్త ఆ విషయాన్ని పదే పదే తలుచుకొని బాదలోనుండి కోపం పుట్టడంతో ఆ 5 సంవత్సరాల చిన్నారిని పొలానికి తీసుకెళ్లి ఆ పాప డ్రెస్ కి ఉన్న బెల్ట్ తో ఉరివేసి చంపిన విదారమైన ఘటన జరిగింది.

తీరా అతని భార్య తన కూతురిని ఏంచేసావ్ , ఎటు తీసుకెళ్లావ్ అని నిలదీయడంతో అతను దాట వేసాడు. ఇక లాభంలేదనుకున్న ఆ మహిళా ఊళ్ళో ఉన్న కొందరి సహాయంతో ఆ పాపను వెతకగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

శైలేష్ భార్య ఈ విషయాన్నీ పోలీసులకు తెలపాకగా, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button