telugu bigg boss
Avinash: జబర్దస్త్ వారు అయినా కనికరించలేదు: అవినాష్


తాను జబర్దస్త్ నుండి నిష్క్రమించినట్లు, అలాగే వాళ్ళ రూల్స్ కి విరుద్ధంగా వేరే షో కి వెళుతునందుకు 10 లక్షలు కట్టించుకున్నారన్ని ఓ ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ అన్నారు. ఆ పరిస్థితిలో తన దగ్గర డబ్బులు లేకపోవడంతో జబర్దస్త్ వాళ్ళని ఎంత బతిమిలాడినా కనికరించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తనకు తెలిసిన సన్నిహితులైన శ్రీముఖి, చమ్మక్ చంద్ర, గెటప్ శీను సహాయంతో 10 లక్షలు చెల్లించి బిగ్ బాస్ రియాల్టీ షో లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్టు ముక్కు అవినాష్ తెలిపారు.