Tollywood news in telugu

Avika Gor: తనకి కాబోయే… భర్తతో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అవికాగోర్ !

మన టాలీవుడ్ ప్రస్తుతం  పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒక్కొక్కరుగా మెల్లిగా పెళ్లి పీఠలు ఎక్కుతూ  మాంగళ్యం తంతునానేనా అనిపిస్తున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ ,రానా, వంటి హీరోలు పెళ్లి పీఠలు ఎక్కారు.

అదేవిదంగా తాజాగా కాజల్  తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది . అలాగే త్వరలోనే మెగా డాటర్ నిహారిక కూడా డిసెంబర్ 9న పెళ్లి చేసుకోబోతుంది.

ఆ బాటలోనే చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు  ప్రకటించడమే కాదు.. తనకు కాబోయే భర్త ఇతనే అంటూ  ‘మిలింద్ చద్వానీని’  సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు పరిచయం చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button