Tollywood news in telugu

లేటు వయసులో ఈ హీరోయిన్ ఆంటీలు అమ్మలుగా మారారు

heroine autnites: మన సమాజంలో పెళ్ళికి ప్రత్యేక ఆవశ్యకత ఉంది అందుకే పెద్దలు చెప్తుంటారు.. ఈడు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటే త్వరగా పిల్లలు పుడతారు అన్ని అంటుంటారు.. 30 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకుంటే మాతృత్వానికి దూరమవుతారని పలువురు చెప్తుంటారు.. కానీ ఆ వార్తలను కొందరు ప్రముఖులు పటాపంచలు చేశారు…

★ రమ్యకృష్ణ
ఒకప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిన పేరు… హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి…. ప్రేక్షకులను మెప్పించింది… తను 30 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని 35 సంవత్సరాల వయసులో …ఒక్క బిడ్డకు జన్మనిచ్చింది.

★ శిల్పా శెట్టి
అగ్రహీరోల సరసన హీరోయిన్ గా శిల్పా శెట్టి నటించారు…ఈ మేరకు 36వ ఏటా తల్లి అయింది…

★ మాధురి దీక్షిత్
బాలీవుడ్లో అగ్ర కథానాయిక అయిన మాధురి దీక్షిత్ 36వ యేట..ఒక్క బిడ్డకు జన్మనిచ్చింది.

★ ఐశ్వర్యారాయ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే…కానీ వీరు 36 ఏళ్ళ వయస్సులో ఆరాధ్య కు జన్మనిచ్చారు..

★శ్రీదేవి
అందాల తార శ్రీదేవి బోనీ కపూర్ ని వివాహం అడగా… వారికి కూతురిగా జాన్వీ కపూర్ 34వ ఏటా జన్మించింది..

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button