Tollywood news in telugu
సోనూసూద్ చేసిన పనులవల్ల …. డిమాండ్ పెరిగిందట !

sonu sood సోనూసూద్ కరోనా టైంలో చూపించిన హెరోయిజానికి అందరు భేష్ అన్నారు. సోను అంటే తెలియనివారుకూడా అతనిగురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మొత్తానికి సోను పేరు ప్రపంచమంతా పాకిపోయింది అని చెప్పాలి.
ప్రస్తుతం సోను బెల్లంకొండ సాయి మూవీ లో చేస్తున్నారు. బాలయ్య సినిమాలో సోను ని దర్శకుడు బోయపాటి తీసుకోవాలని చూస్తున్నారట.
ఈ విషయంలో సోను ఓకే అన్నాడు కానీ సోను చెప్పిన రేటు మాత్రం భారీ గా ఉందని తెలుస్తుంది.
ప్రతీ సినిమాకి సోను ఒకటిన్నర నుండి రెండు కోట్లవరకు తీసుకునేవాడు. ఇపుడు అతని రేటు ఏకంగా నాలుగు కోట్లకు పెంచాడట.
సోను రేటు పెంచేసరికి నిర్మాతలు అవకాశాలు ఇవ్వడానికి దైర్యం చేయట్లేదని తెలుస్తుంది.