health tips in telugu

కోళ్లను,మేకలను,చేపలను చంపకుండానే ఇక మీట్ ని తినచ్చు !

Artificial meat is for you

ఇకనుండి మేకలకు, కోళ్లకు కోయాల్సిన పని లేకుండానే కృత్రిమ మాంసాన్ని తయారు చేసేందుకు రెడీ అయ్యారు సింగపూర్‌ చెందిన సైటిస్ట్లు .  మీరు విన్నది అక్షరాలా  నిజమే.. ప్రయోగశాలల్లో కృత్రిమ మాంసాన్ని తయారీకి  కొన్ని సంవత్సరాలనుండి  శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనేఉన్నారు .

కానీ మారుతున్న జీవన శైలితో పోషకాహారం అవసరంపై ప్రపంచ వ్యాప్తంగా ఒక అవాహనకు వస్తున్నారు . ఇదిలాఉంటే  మాంసం కోసం జంతువులను చంపడాన్ని చాలావరకు  దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సందర్భంలో  ల్యాబ్‌ మీట్‌పై పరిశోధనలు చాల స్పీడ్ గా జరుగుతున్నాయి .

కొన్నిరోజులక్రితం  ఈట్ జస్ట్ అనే యూఎస్‌ స్టార్టప్‌ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన చికెన్‌ను ప్రజలకి అందుబాటులో ఉంచేందుకు  సింగపూర్ ప్రభుత్వం అనుమతులను జారీచేసింది . అందువల్ల  వినియోగానికి అధికారింగా అనుమతిచ్చిన సింగపూర్‌ దేశం మొదటగా నిలిచింది.

ఆరోగ్యం, పర్యావరణం, జంతువుల సంరక్షణపై ప్రజలు ఆందోళన పడకుండా ఈ ప్రయత్నం ఎంతో ఉపయోగ పడింది. ఈ కృత్రిమ మాంసాన్ని జంతువుల కండరాల కణాల నుండి అభివృద్ధి జరిగిది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button