Tollywood news in telugu
తెల్లటి కాగితం తో కళాకండాలు…!

art on white paper ఏదో ఒక అద్భుతం చేయాలన్న తన తపనని నిజం చేసుకుంది ఒక యువతీ, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అనే గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న సింగూరు హరిప్రియ తాను స్పెషియల్ గా ఏదో సాధించాలని ఉండేది కానీ ఎం చేయాలో తెలీదు, ఎవరు తన ఆలోచనను ప్రోత్సహించారోకాని, హరిప్రియ ఒక తెల్లని కాగితం ని అందమైన అద్భుతాలను సృష్టిస్తుంది.

తాను కాగితం తో చేసిన కళాకండాలను చూసిన వాళ్ళందరూ తనని పొగడకుండా ఉండలేకపోతున్నారు. హరిప్రియ చేసిన బొమ్మలలో ఒక స్త్రీ బొమ్మ ఎంతో అద్భుతంగా ఉంది. హరిప్రియని ప్రోత్సహిస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి తన ఉరికి మంచి పేరు తెస్తుందని ఊరి ప్రజలు కోరుకుంటున్నారు.