News

అనుష్క సుశాంత్ మరణం ఉద్దెశించి ఎమోషనల్ మెసేజ్

anushka shetty emotional words about sushanth :: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం పై పలువురు నటులు తమ అభిప్రాయాలు తెలిపారు , హీరోయిన్స్ లో దీపికా,కంగనా ఇప్పటికే తమ అభిప్రాయాలు వెల్లడించారు, ఇపుడు అనుష్క తన అభిప్రాయాన్ని వెల్లడించింది .

ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు , నవ్వుతూ అందరిని పలకరించడం , మాట వినే గుణం , ఆప్యాయతో కూడిన స్పర్శ ఎదుటి వారిలో మార్పు తెస్తుంది , ఎదుటి వారిని ప్రేమిద్ధం , దయతో జీవిద్దాము , మార్పు నెమ్మదిగానే మొదలవుంది అని పోస్ట్ చేసింది

అనుష్క ఇలా చెప్పటమే కాదు చాలా విషయాల్లో చేసి చూపించింది , తన దగ్గర పని చేసే డ్రైవర్ కి కొత్త కార్ కొనివ్వటం శ్యామ్ ప్రసాద్ రెడ్డి బయట పెట్టిన విషయం తెలిసిందే ,ఇలా చెప్పుకోకుండా అనుష్క ఎన్నో పనులు చేసే ఉంటుంది .

Read  జాబ్స్ ఓపెనింగ్.. రూ. 35 వేయిల జీతం...పూర్తీ డీటెయిల్స్ !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button