Tollywood news in telugu

Anupama Parameswaran | జోరు మీదున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran

Anupama upcoming movies : అనుపమ పరమేశ్వరన్ ఇపుడు యూత్ ఫేవరెట్ హీరోయిన్ గా వెలుగొందుతుంది, మెజారిటీ యూత్ ని ఆకట్టుకున్న ఈ భామ వాళ్ళని మరింత సంతోష పరిచేలా సినిమాల సంఖ్య పెంచుతూ జోరుమీద ఉంది .

తాను ఇపుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ 18 పేజెస్(18 pages movie ) సినిమా లో ఛాన్స్ దక్కించుకుంది , అలాగే దిల్ రాజు బంధువు కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్ లో తెరకెక్కిస్తున్నారు , అలాగే హెలెన్ మళయాళ రీమేక్ లో నటిస్తుంది ఈ సినిమాని వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు పీవీపీ కలిసి తెరకెక్కిస్తున్నారు ,
ఈ మూడు సినిమాలు స్టార్ స్టేటస్ ని తెచ్చి పెడుతుందా అనేది చూడాలి .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button