Tollywood news in telugu

South Heroine: ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా ….ఏదో సినిమాలో చూసినట్టులేదు…!

Anupama Parameswaran

ఈ  హీరోయిన్ ను గుర్తుపట్టారా ….ఏదో సినిమాలో చూసినట్టులేదు… ఈ పాప మరెవరో కాదు.. అనుపమ పరమేశ్వరనే‌… ప్రస్తుతం  వెండితెర మీద ఒక ఊపు ఊపుతుంది.  ఈ హీరోయిన్  చిన్నప్పటి ఫోటో ఇపుడు  సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

అనుపమా సోషల్ మీడియా యూస్ చేసేవారు కాదు  లాక్ డౌన్‌ టైంలో పూర్తిగా ట్రెండ్ మార్చేశారు అందరు.  ఇదే  టైంలో స్లిమ్‌ గా మరి షోషల్ మీడియాలో అదిరిపోయే లుక్స్ తో ఫోటోషూట్ లు చేస్తూ షోషల్ మీడియాలో వదులుతుంది.

ఇక ఈ ఫొటోస్ చూసిన యువకులు ఈ భామను తెగ ఫాలో ఐతున్నారు. సినిమాలో సక్సెస్ లు అంతగా లేకపోయినా , ఈ  మలయాళ కుట్టి కి రోజరోజుకు తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ మధ్యన అనుపమా ఓటీటీ లోకి  ఎంట్రీ ఇచ్చి  బోల్డ్‌ షోతో అందరిని షాక్ కి గురిచేసారు.  సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే కర్లీ హెయిర్ బ్యూటీ…షోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది.  ప్రస్తుతం అనుపమా‌ తమిళ, మలయళ భాషల్లో నటిస్తున్నప్పటికీ … టాలీవుడ్‌ లో మంచి బ్రేక్ ఇచ్చే సినిమాకోసం ఎదురుచూస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button