Today Telugu News Updates

ఆ ఐదుగురి వల్ల సినిమా థియేటర్లు తెరచుకోవట్లేదు !

Movie theaters are not open

ప్రముఖ  నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఆ  ఐదుగురు  సినిమా థియేటర్లు తెరుచుకోకుండా చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే కరోనా కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లు  తెరుచుకోకపోవడంతో ఎందరో నష్టపోయారని తెలిపాడు.

దాదాపు అన్ని రంగాలు పనులు కొనసాగిస్తున్నాయని, థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో  ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీం కోర్టుకైనా వెళ్తానని , చిన్న సినిమాలను, చిన్న జీవితాలను బతికించండి అని నిర్మాత వాపోయాడు.

ఇటీవల ప్రభుత్వం సినిమా షూటింగ్ లు, టీవీ షూటింగ్, థియేటర్లకు  అనుమతి ఇచ్చింది . కానీ పూర్తి స్థాయిలో మాత్రం థియేటర్లు తెరచుకోకపోవడం బాధాకరం అని వెల్లడించాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button