Tollywood news in telugu
anchor srimukhi instagram : ట్రెడిషనల్ డ్రెస్ తో….అభిమానుల మనసు దోచిన అందాల చిన్నది !
anchor srimukhi : యాంకర్ శ్రీముఖి తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లి తెర హీరోయిన్ రేంజ్ లో వెళ్ళిపోతుంది. అలాగే ఈ మధ్యన తాను సొంతగా టీవీ కార్యక్రమాలు కూడా చేయడం మొదలుపెట్టింది. ఎపుడు షోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే శ్రీముఖి పండగ సందర్బంగా ఒక ట్రెడిషనల్ డ్రెస్ తో ఒక ఫోటో షూట్ చేసి తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.

anchor srimukhi: instagram photos…

anchor srimukhi: instagram photos…

anchor srimukhi: instagram photos…

anchor srimukhi instagram
